వచ్చే నెల వ్యాక్సినేషన్ ప్లాన్ సిద్దం చేసుకున్న ఏపీ ప్రభుత్వం…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఏపీలో కరోనా తగ్గుతున్న విషయం తెలిసిందే. ఇక ఏపీ ప్రభుత్వం వచ్చే నెలకు వ్యాక్సినేషన్ ప్లాన్ సిద్దం చేసుకుంది. మొత్తంగా ఏపీకి 70.86 లక్షల కరోనా టీకాలు వస్తాయని ఏపీ సర్కార్ అంచనా వేస్తుంది. వీటిల్లో ప్రభుత్వానికి 53.14 లక్షలు, ప్రైవేట్ ఆస్పత్రులకు 17.72 లక్షల టీకాలు కేటాయించింది. అయితే జులై నెలలో సుమారుగా 31.25 లక్షల మందికి రెండో డోస్ వేయాల్సి ఉంటుందని అంచనా. అందుకే మెజార్టీ టీకా డోసులు సెకండ్ డోస్ వేసే వారికే కేటాయించాల్సి రావడంతో ప్రణాళికా బద్దంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనుంది వైద్యారోగ్య శాఖ. వీలైనంత ఎక్కువ డోసులను తెప్పించుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెడుతున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు.
Also Read
- Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
- Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
తాజావార్తలు
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!