తమిళనాడులో బర్గర్ ఓ భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. కన్న తల్లీని చంపి… ఆమె రక్తంతో బోమ్మలకు పూస్తూ ఆడుకుంటున్నారు ఇద్దరు కూతుర్లు.తిరునల్వేలి జిల్లా పళయంకొట్టైలోని కేటిసి నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. టిచర్ అయినా తల్లి ఉషా నిన్న ఉదయం నుండి బయటకు రాకపోవడం అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్ధానికులు. బలవంతంగా ఇంటిలోకి ప్రవేశించిన పోలీసులకు షాక్ ఇచ్చాయి ఇంటిలోని దృష్యాలు. తల్లి రక్తపు మడుగులో ఉంటే పక్కన బోమ్మలతో ఆడుకుంటున్నారు ఇద్దరు […]
స్వతంత్ర భారత్ కు తొలి ఒలింపిక్ పతకం రెజ్లింగ్ లోనే వచ్చింది. వ్యక్తిగత విభాగంలో ఇది తొలిపతకం.అప్పటి నుండే దేశంలో రెజ్లింగ్ పై ఆసక్తి పెరిగింది. గత మూడు ఒలింపిక్స్ క్రీడల్లో రెజ్లర్లు భారత్‌కు పతకాలు సాధించారు. దాదాపు ఐదున్నర దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ సాధించిన కాంస్య పతకం భారత రెజ్లింగ్ ముఖచిత్రాన్ని మార్చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ మళ్లీ తన పట్టు నిలబెట్టుకొని రజతం సంపాదించగా… యోగేశ్వర్ […]
రెజ్లింగ్ పై ఆశలు గట్టిగానే ఉన్నాయి. షూటింగ్ గురి తప్పదనే నమ్మకం ఉంది..అథ్లెటిక్స్ లో అంతంత మాత్రంగానే ఉన్నా, హాకీలో అద్భుతాలు జరుగుతాయనే అంచనాలున్నాయి. ఓవరాల్ గా భారత క్రీడాకారులు గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారని భావిస్తున్నారు. భారత్ ఖాతాలో ఎన్ని పతాకాలొస్తాయనే అంశంపై చాలా అంచనాలున్నాయి. నిజానికి ప్రతి నాలుగేళ్లకొకసారి ఈ చర్చ నడుస్తూనే ఉంటుంది. గతాన్ని పరిశీలిస్తే భారత్‌కు లభించిన పతకాల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అయితే, టోక్యోలో భారత్ డబుల్ డిజిట్ […]
మంచిర్యాల జిల్లా దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమటిచేను సల్పలా వాగు ప్రాజెక్ట్ మత్తడి వద్ద గురువాపూర్ కి చెందిన శ్రీనివాస్ శ్రావణ్, ప్రసాదులు చేపలు పట్టడానికి వెళ్లి వరద నీరు ఎక్కవ కావడం తో బయటకు వెళ్ళడానికి వెళ్లలేక ప్రాణ భయంతో చుట్టూ నీరు మధ్యలో ఒక మట్టి కుప్ప లాగా ఉన్న ప్రాంతం లో చిక్కుకొని నీటిలో ముగ్గురు యువకులు ఉన్నారు . సమాచారం మేరకు మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో […]
కరోనావైరస్ వ్యాప్తి నడుమ కొత్త నిబంధనలు స్పష్టంగా తెలియజేసేందుకు 33 పేజీల పుస్తకాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు విడుదల చేశారు. అంతర్జాతీ ప్రేక్షకులు కేవలం టీవీల్లోనే ఒలింపిక్స్‌ను చూడాల్సి ఉంటుంది. కేవలం స్థానికులకు మాత్రమే వీటిని చూసేందుకు అనుమతి ఉంది. వారు కూడా కరోనా కట్టడికి ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. పాటలు, డ్యాన్సులతో స్టేడియంలలో హంగామా చేయడంపైనా ఆంక్షలు అమలులో ఉన్నాయి. అటు అంతర్జాతీయ వాలంటీర్లు కూడా టోక్యో రావడానికి వీల్లేదు. జపాన్‌లో అడుగుపెట్టిన వెంటనే క్రీడాకారులంతా 14 […]
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 87,521 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 28,252 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 847.60 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 74.9770 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం లో విద్యుత్ […]
ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున అతిపెద్ద బృందం టోక్యోలో ఉంది.కోచ్‌లు, సహాయక సిబ్బంది, అధికారులతో కలిపి మొత్తం 228 మంది ఒలంపిక్స్ లో భాగమయ్యారు. ఐదేళ్ల క్రితం భారీ అంచనాలతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందం కేవలం రెండు పతకాలతో తిరిగి వచ్చింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు రజతం సాధించగా… మహిళల రెజ్లింగ్‌లో సాక్షి మలిక్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. రియో క్రీడల్లో భారత్ నుంచి 15 క్రీడాంశాల్లో 117 మంది […]
నేటి సింహాచలం గిరి ప్రదక్షిణ రద్దు చేశారు. కోవిడ్ అంక్షలు, నైట్ కర్ఫ్యూతో ముందే ప్రకటించింది దేవస్థానం. భక్తులు గిరి ప్రదక్షిణ చేయకుండా గోశాల, పాత అడివివరం కూడళ్ల దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. రేపు ఆషాఢ పౌర్ణమికి సింహ గిరిపై పటిష్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. పెద్ద సంఖ్యలో అప్పన్న స్వామి దర్శనానికి భక్తులు తరలిరానుండటంతో మూడు వీధుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసారు. రేపు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు […]
దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గి రూ.45,550కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల […]
అబ్బా ఏందిది సెగట్రీ అనుకుంటున్నారా ఎమ్మెల్యే. ఒకరితో తలనొప్పి ఉందని మరొకర్ని పెట్టుకుంటే… మళ్లీ అదే సమస్య ఇదంతా చివరాఖరికి ఎమ్మెల్యేకి చెడ్డపేరుతెస్తోందని గులాబీ పార్టీలో నడుస్తోందట. అసలు గతంలో ఉన్న పిఏ ను ఎందుకు తప్పించారు..? ఇప్పుడున్న పీఏతో వచ్చిన తంటా ఏంటి? అందరు పీఏలు ఒక్కలా ఉండరు. కొందరు పని తేలికయ్యేలా ఉంటే… మరికొందరు తలనొప్పిగా మారతారు. నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ తన పీఏల వ్యవహార శైలితో అభాసుపాలవుతున్నారట. ముఖ్యంగా సీఎం […]