నేటి సింహాచలం గిరి ప్రదక్షిణ రద్దు….
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి సింహాచలం గిరి ప్రదక్షిణ రద్దు చేశారు. కోవిడ్ అంక్షలు, నైట్ కర్ఫ్యూతో ముందే ప్రకటించింది దేవస్థానం. భక్తులు గిరి ప్రదక్షిణ చేయకుండా గోశాల, పాత అడివివరం కూడళ్ల దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. రేపు ఆషాఢ పౌర్ణమికి సింహ గిరిపై పటిష్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. పెద్ద సంఖ్యలో అప్పన్న స్వామి దర్శనానికి భక్తులు తరలిరానుండటంతో మూడు వీధుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసారు. రేపు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు దర్శనాలు జరగనున్నాయి. నీలాద్రి గుమ్మం దగ్గర నుంచే భక్తులు, వీఐపీలకు దర్శనాలు ఉండనున్నాయి.
Also Read
- OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!