ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే పవర్ ఫుల్ ఆయన షాడో. జేమ్స్‌బాండ్ తరహాలో బుర్రకు పదునుపెడతారు. సెటిల్మెంట్లు.. కమీషన్లు బాగానే ఉండటంతో.. ఆయనేం చేసినా ఎమ్మెల్యే నో చెప్పరని టాక్. ఏదైనా భూమి కనిపిస్తే.. వెంటనే జెండా పాతేస్తారట. ప్రస్తుతం ఆ షాడో యవ్వారాలు మూడు భూములు.. ఆరు కోట్లగా ఉందట. ఇంతకీ ఆ షాడో ఎవరో? ఆ కథేంటో ఈ స్టోరీలో చూద్దాం. సెటిల్మెంట్లలో మంచిరెడ్డి ‘షాడో’ మంచి నేర్పరి? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం. హైదరాబాద్‌కు […]
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం పై అతడి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ షాక్‌కు గురయ్యాడు. ఈ విషయం తాను విరాట్‌తో తప్పకుండా మాట్లాడతానని చెప్పాడు. రెండో టెస్టులో టీమిండియా గెలవడంపై సంతృప్తిగా ఉన్నానని.. పరుగుల గురించి ఆందోళన చెందట్లేదని కోహ్లీ చెప్పాడని తెలిపాడు. ఆ ఆటిట్యూడ్ ఉంటే కోహ్లీ తప్పకుండా సెంచరీ చేస్తాడని, ఎవరూ మోటివేట్ చేయాల్సిన అవసరం లేదన్నాడు. అయితే కోహ్లీ గత కొన్ని […]
ఆ టీడీపీ సీనియర్ నేత ఆంతర్యం ఏంటో పార్టీ వర్గాలకు అంతుచిక్కడం లేదు. రాజీనామా చేస్తానన్న తేదీ దగ్గర పడి ఉత్కంఠ రేపుతోంది. అధిష్ఠానం దూతలు వచ్చారు.. వెళ్లారు. వారేం మాట్లాడారో.. హైకమాండ్ బుజ్జగించిందో లేదో తెలియదు. దీంతో ఆయన ఉంటారా.. వెళ్తారా అని చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ శ్రేణులు. ఆయనెవరో.. ఆ బుజ్జగింపులేంటో.. ఈ స్టోరీలో చూద్దాం. చంద్రబాబు ఫోన్ చేసినా గోరంట్ల కాల్ లిఫ్ట్ చేయడం లేదా? టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు.. […]
ఇప్పుడు ప్రపంచం దృష్టంతా ఆఫ్ఘనిస్థాన్.. అక్కడ తాలిబన్ల పాలనపైనే ఉంది. ఈసారి ఇండియాలో ఉన్న తాలిబన్ క్రికెట్ టీమ్ వార్తల్లో నిలిచింది. రాజస్థాన్‌లో తాలిబన్ క్రికెట్ క్లబ్ పేరుతో ఓ టీమ్ ఉంది. ఆ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో ఉన్న భనియానా గ్రామంలో జరుగుతున్న టోర్నీలో ఈ క్లబ్ ఓ మ్యాచ్ కూడా ఆడింది. అయితే ఆ తర్వాత ఈ క్లబ్ పేరుపై వివాదం చెలరేగడంతో… నిర్వాహకులు ఆ టీమ్‌పై నిషేధం విధించారు. అసలు టోర్నీలో ఈ టీమ్‌ను […]
ఇది పాదయాత్రల సీజన్. తెలంగాణలో మరో పాదయాత్రకు ముహూర్తం కుదిరింది. ఇందిరా శోభన్ తాజాగా ఈ లిస్టులో చేరిపోయారు. ఇటీవలషర్మిల పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆమె మీడియా ముందుకు వచ్చారు. తన ఫ్యూచర్ ప్లాన్ ఏమిటో వివరించారు. ముందు హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు. పాదయాత్రలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటమే ఆమె టార్గెట్. టీఆర్‌ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానలపైనే తన పోరాటమంటున్నారు ఇందిరా శోభన్. ఆమె తలపెట్టిన పాదయాత్ర పేరు ఉపాధి భరోసా […]
70:30 నిష్పత్తిలోనే కృష్ణా జలాల పంపకం జరగాలని కేఆర్ఎంబీకి ఏపీ లేఖ రాసింది. కృష్ణా జల వివాదాల రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం 2021-22 నీటి సంవత్సరానికి ఏపీకి 70 శాతం.. తెలంగాణకు 30 శాతం మేర నీటి పంపకం చేయాలని కేఆర్ఎంబీకి ఏపీ సూచించింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని లేఖలో స్పష్టం చేసింది ఏపీ. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి చెన్నైకి, హైదరబాద్ నగరానికి […]
మొన్నటి వరకు ఆయన పార్టీ కార్యక్రమాలకు రావడం లేదని చర్చ జరిగింది. ఇప్పుడేమో వస్తుంటే ఎవరూ పట్టించుకోవడం లేదట. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ గుర్తించినా.. ముందు వరసలో తళుక్కుమంటున్నా.. ఆయన ఒకరు ఉన్నారన్న సంగతే ఎవరికీ తెలియడం లేదట. చిర్రెత్తుకొచ్చిన ఆ నాయకుడు పార్టీ ఇంఛార్జ్‌కి ఫోన్ చేసి ఓ రేంజ్‌లో అందుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా గొడవ? పార్టీ నేతలు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఫిర్యాదు! తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరి స్టైల్ […]
ఆమె బాలివుడ్ సూపర్ స్టార్…ఆయన క్రికెట్ సూపర్ స్టార్.. కాంబినేషన్ అదిరింది కదా. అనుష్క, కోహ్లీ ఎప్పుడూ సోషల్ మీడియా డార్లింగ్సే. ఈ స్టార్ కపుల్ ఎక్కడికి వెళ్లినా ..ఏం చేసినా అది న్యూసే. అవును మరి వారి చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. ప్రస్తుతం ఈ జంట తమ కూతురుతో కలిసి ఇంగ్లండ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ వీధులన్నీ తమవే అన్న లెవెల్‌లో విహరిస్తున్నారు. లంచ్ డేట్లతో జాలీగా గడుపుతున్నారు. అనుష్క ప్రస్తుతం జిలుగు […]
కార్వి ఎండిని కస్టడీ లోకి తీసుకున్నారు పోలీసులు. కార్వీ ఎండీ పార్థసారథిని చంచల్ గూడా జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు సీసీఎస్ పోలీసులు. రెండు రోజుల సీసీఎస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. రెండు రోజులపాటు పార్థసారథిని ప్రశ్నించనున్న పోలీసులు… చంచల్ గూడ జైలు నుండి సీసీఎస్ కు తరలిస్తున్నారు పోలీసులు. మూడు వేల కోట్ల రూపాయల స్కాంపై పూర్తి వివరాలు రాబట్టనున్నారు సీసీఎస్ పోలీసులు. డీ మాట్ అకౌంట్ ఖాతాదారుల డిపాజిట్లను తనఖా పెట్టి రకరకాల […]