కార్వి ఎండిని కస్టడీ లోకి తీసుకున్న పోలీసులు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్వి ఎండిని కస్టడీ లోకి తీసుకున్నారు పోలీసులు. కార్వీ ఎండీ పార్థసారథిని చంచల్ గూడా జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు సీసీఎస్ పోలీసులు. రెండు రోజుల సీసీఎస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. రెండు రోజులపాటు పార్థసారథిని ప్రశ్నించనున్న పోలీసులు… చంచల్ గూడ జైలు నుండి సీసీఎస్ కు తరలిస్తున్నారు పోలీసులు. మూడు వేల కోట్ల రూపాయల స్కాంపై పూర్తి వివరాలు రాబట్టనున్నారు సీసీఎస్ పోలీసులు. డీ మాట్ అకౌంట్ ఖాతాదారుల డిపాజిట్లను తనఖా పెట్టి రకరకాల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడు పార్థసారథి.
Also Read
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!