మేషం:- రేషన్ డీలర్లకు అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ధనం నిల్వచేయాలనే మీ ఆలోచన ఫలించదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనివారలతో చికాకులను ఎదుర్కుంటారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. వృషభం :- స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై యత్నాలు ఆటంకాలు తప్పవు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, అధికారులతో తనిఖీలు, పర్యటనలు […]
ఐపీఎల్ 2021 లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించి చెన్నై జట్టు ఐపీఎల్ చరిత్రలో 9వ సారి ఫైనల్స్ కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ లో 173 పరుగుల లక్ష్యంతో వచ్చిన చెన్నై జట్టు లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(70) అర్ధశతకంతో రాణించిన మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్(1) నిరాశ పరిచాడు. […]
అమితాబ్ బచ్చన్ కు ముందు తరువాత కూడా పలువురు సూపర్ స్టార్స్ వచ్చారు. కానీ, మన దేశంలో ‘తొలి ఆరడుగుల సూపర్ స్టార్’గా నిలిచింది అమితాబ్ బచ్చనే. ఆయనకు ముందు రాజేశ్ ఖన్నాను ‘ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా’ అని కీర్తించారు. మరి ఆయన కంటే ముందు టాప్ స్టార్స్ గా రాజ్యమేలిని రాజ్ కపూర్ ,దిలీప్ కుమార్, దేవానంద్ మాటేమిటి అంటారు ఎవరైనా! వాళ్లను మహానటులు జాబితాలో చేర్చారు జనం. అందువల్ల వారిని ‘సూపర్ […]
సాలూరు రాజేశ్వరరావు ఆ రోజుల్లో బాలమేధావి అనే చెప్పాలి. పట్టుమని ఐదేళ్ళు కూడా నిండని వయసులోనే హార్మోనియం మెట్లపై పాటలకు బాణీలు కట్టేవారు. తబలా, మృదంగం కూడా లయబద్ధంగా వాయించేవారు. చిత్రసీమలో సాలూరి వారి బాణీలు మధురామృతం పంచాయి. మూకీ సినిమాల నాడు సైతం సాలూరి వారి స్వరకల్పన సాగింది. టాకీలలో మరపురాని ‘మల్లీశ్వరి’ని మన ముందు ఉంచారు. ‘చంద్రలేఖ’ డ్రమ్స్ మ్యూజిక్ తో యావత్ భారతాన్నీ మురిపించారు. ‘విప్రనారాయణ’ పాటల సవ్వడి ఈ నాటికీ యెదలను […]
‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేపట్టనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను కొత్త దర్శకురాలు గౌరి రోనక్ చిత్రీకరించనున్నారు. హీరో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈరోజు జరిగిన పెళ్లిసందD ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రోషన్ మాట్లాడుతూ… […]
ఐపీఎల్ 20 21 ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ తీసుకోవడంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా(60) అర్థ శతకం తో రాణించగా కెప్టెన్ పంత్(51) కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ఇక షిమ్రాన్ […]
ఈరోజు జరిగిన తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసొసియేషన్ ఎన్నికలలో ఉన్న 489 సభ్యులలో 389 సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకునే పద్దతికి స్వస్తీ చెప్తూ.. ఈసారి ఎన్నికలకి వెళ్ళడం జరిగింది. ఎప్పుడూ అసొసియేషన్ ఎన్నికలను సీరియస్ గా తీసుకోని సభ్యులు కూడా ఈసారి ఎన్నికలలో యాక్టివ్ గా పాలుపంచుకోవడం జరిగింది. ఈ ఎన్నికలలో ప్రెసిడెంట్ గా పోటీ చేసిన యువ సినిమాటోగ్రఫర్ P.G. విందా అధిక మెజారిటీ తో సీనియర్ సినిమాటోగ్రాఫర్స్ అయిన హరి […]
తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 33,506 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 162 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో వ్యక్తి కోవిడ్ బారినపడి మృతిచెందాడు.. ఇదే సమయంలో.. 214 కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,67,877 కి చేరగా.. రికవరీ కేసులు […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఈ రోజు పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.. ముందుకు నిర్ణయించిన ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకే ఓటింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడం మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పొడిగించారు. దాంతో ఈ ఎన్నికలో రికార్డు స్థాయిలో 665 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికలో రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఇక పోలింగ్ జరుగుతున్న సమయంలో వీరి […]
హుజూరాబాద్‌లో రాజకీయ యుద్దం మొదలైంది. ప్రచార పర్వం వాడి వేడిగా సాగుతోంది. బీజేపీ , టీఆర్ఎస్ హోరా హోరీ తలపడుతున్న ఈ పోరులో ఓటరు ఎటువైపు? నోటిఫికేషన్ రాక ముందు నుంచే ఇక్కడ ఎన్నికల వేడి మొదలైంది. ఓ వైపు అధికార పార్టీ గెలుపు మంత్రంగా ప్రభుత్వ పథకాలను ఓటరు చెంతకు తీసుకుపోతోంది. మరోవైపు, దగాపడ్డ తెలంగాణ బిడ్డలా ..ఆత్మగౌరవం అంటూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. మరి ఈటల వైపు సానుభూతి పవనాలు […]