ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయినప్పటికీ రాజకీయ పార్టీలు ‘ముందస్తు’ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుండటం ఆసక్తిని రేపుతోంది. అధికారంలోకి ఉన్న వైసీపీ దగ్గర నుంచి ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్నికల మూడ్ లోకి వెళ్లడంతో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు మళ్లీ ఏకం అవుతాయా? అనే చర్చ సైతం ఏపీలో జోరుగా సాగుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోనూ రాజకీయంగానూ ఫుల్ […]
అమ్మకానికి భారత దేశం ఉందని… వేలకోట్ల పెట్టి విమానాలు కొని తిరుగుతున్నారు మొట్టమొదటి ప్రధాని మోడీ అని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెట్టారు మొట్టమొదటి ప్రధాని మోడీ. క్యాబినెట్ సమావేశనికి ఆలస్యంగా వస్తారు కానీ ఏఒక్క మంత్రి గొంతు వినపడదు. చివరకు విద్యుత్ డిస్కంలు అమ్మకానికి పెట్టిన ఘనుడు ఆయన అన్నారు. దేశంలో గడ్డుకాలం నడుస్తుంది.. రైతులను జీపులతో గుద్ది చంపించారు అని తెలిపారు. ఇక ఏపీలో విద్యుత్ […]
ఈ ఏడాది ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ రేస్ నుండి మొదట తప్పుకున్న జట్టుగా నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2021 లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌లలో హైదరాబాద్.. కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఏకంగా 11 మ్యాచుల్లో ఓడి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే ఈ సీజన్ సన్‌రైజర్స్ జట్టుకే కాదు, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు కలిసిరాలేదు. దాంతో కెప్టెన్‌గా అతడిని తప్పించి.. కేన్ విలియమ్సన్‌ను నియమించారు. […]
గత 15 సంవత్సరాలుగా దాదాపు 25 ప్రాజెక్ట్స్ తో 5 వేలు పైగా కస్టమర్ల విస్వాసం స్వంతం చేసుకున్న ప్రణీత్ గ్రూప్ వారి 28వ ప్రాజెక్ట్ “ప్రణీత్ ప్రణవ్ ఎక్‌పీరియా”ను నేడు అన్నోజీగూడ, పోచారం లో కంపెనీ డైరెక్టర్స్, ల్యాండ్‌లార్ట్స్ మరియు ప్రణీత్ సిబ్బందితో భూమిపూజా కార్యాక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ సుమారుగా 6 ఎకరాల విస్తీర్ణంలో, 750 పైగా 2&3 బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్స్‌తో పాటు క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్, ఇండోర్ & అవుట్‌డోర్ గేమింగ్స్ మరియు […]
సీఎం జగన్ చేతకానితనంతో, అవినీతి ధన దాహంతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఓ వైపు విద్యుత్ బిల్లుల మోతలు, మరో వైపు విద్యుత్ కోతలతో ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. కరెంట్ ఉత్పత్తి చేయటం చేతకాక సాయంత్రం 6 నుంచి 10 వరకు ఏసీలు ఆపు చేయమంటున్నారు. మరో నెల ఆగితే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది […]
రాజమండ్రిలో ఇద్దరు చిన్నారులను హతమార్చింది కసాయి తల్లి పూరేటి లక్ష్మీ అనుష్క. ఆమెను అదుపులోకి తీసుకున్నారు త్రీటౌన్ పోలీసులు. తల్లిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేస్తున్నారు. లక్ష్మీ అనుష్క కు పలువురితో అక్రమ సంబంధం, సురేష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. తల్లి, తమ్ముడు అనుమానిస్తున్నారని మనస్తాపం చెంది పిల్లలను హతమార్చి అనుష కూడా ఆత్మహత్య చేసుకోవాలని […]
దేశంలో కరోనా కేసులు నేడు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 18,132 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,71,607 కి చేరగా ఇందులో 3,32,93,478 మంది ఇప్పటికే కోలుకున్నారు. 2,27,347 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 193 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,50,782 మంది కరోనాతో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో […]
తెలుగు రాష్ట్రలో కురుస్తున్న వర్షాలు… అలాగే ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా శ్రీశైలంలో వరద నీరు క్రమంగా పెరిగి జలాశయం నిండు కుండల మారింది. దాంతో శ్రీశైలం గేట్లు ఎత్తారు. జలాశయం 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 1,71,377 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో 1,85,765 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు […]
మన ఇండియా లో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో పుత్తడిని కొనుగోలు చేసేవారి సంఖ్య అధికం. కరోనా కారణంగా వివాహాలు పెద్దగా హడావుడి లేకుండా సింపుల్‌గా జరుగుతున్నాయి. భారీగా వివాహాం చేసుకోవాలి అనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. కరోనా ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర […]
మా ఎన్నికల పై పెళ్లి సందడి ఫ్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడారు. రెండు మూడు ఏళ్ళు ఉండే పదవికి కోసం ఒక్కరిని మాటలను అనడం.. అనిపించుకోవడం అవసరమా అని అన్నారు. ఇలా అనుకుంటుంటే ఎదురు వారికీ మనం ఎంత లోకువ అయిపోతాం.. ఒక్క పదవి కోసం అంత లోకువ కావాలా అని చిరు ప్రశ్నించారు. అసలు సినీ పరిశ్రమలో ఈ వివాదాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి.. దానికి ఎవరో కారణమో తెలుసుకొని.. ఆ వివాదాలు సృష్టించిన వ్యక్తులను […]