ఘనంగా భూమి పూజ జరుపుకున్న ప్రణీత్ గ్రూప్ వారి 28వ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత 15 సంవత్సరాలుగా దాదాపు 25 ప్రాజెక్ట్స్ తో 5 వేలు పైగా కస్టమర్ల విస్వాసం స్వంతం చేసుకున్న ప్రణీత్ గ్రూప్ వారి 28వ ప్రాజెక్ట్ “ప్రణీత్ ప్రణవ్ ఎక్‌పీరియా”ను నేడు అన్నోజీగూడ, పోచారం లో కంపెనీ డైరెక్టర్స్, ల్యాండ్‌లార్ట్స్ మరియు ప్రణీత్ సిబ్బందితో భూమిపూజా కార్యాక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ సుమారుగా 6 ఎకరాల విస్తీర్ణంలో, 750 పైగా 2&3 బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్స్‌తో పాటు క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్, ఇండోర్ & అవుట్‌డోర్ గేమింగ్స్ మరియు అన్ని అధునాతన అమెనిటీస్ ఉంటాయని సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నరేంద్ర కుమార్ కామరాజు గారు తెలిపారు.
ప్రణీత్ గ్రూప్ మొదటి సారిగా ఈస్ట్ హైదరాబాద్‌లో తొలి పాజెక్ట్‌గా ఈ ప్రాజెక్ట్స్‌ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నరేంద్ర కుమార్ కామరాజు గారు, డైరెక్టర్స్ అయిన శ్రీ K.V.S.N నరశింగరావుగారు, పాతపాటి ఆంజనేయరాజు గారు, సప్పిడి నర్శిరెడ్డిగారు, బక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిగారు, ఆదిత్య కామరాజు, సప్పిడి దినేష్‌రెడ్డి, మాదవరం సందీప్‌రావుగారు మరియు సంస్ద సిబ్బంది పాల్గొన్నారు.
Also Read
- Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
- Konda Murali : కొండా మురళీ ఫైర్.. మా మౌనం బలహీనత కాదు.!
- CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
- Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్‌కు కాదు, రేవంత్‌కే నా సపోర్ట్







తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!