OG : ఓజీ కాన్సర్ట్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ కు పండగే
- లొకేషన్ అక్కడేనట
- పవన్ రాకపై సస్పెన్స్
- వాళ్లు మాత్రం వస్తున్నారంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG : ఓజీ సినిమా హంగామా మొదలైంది. రిలీజ్ కు ఇంకో ఐదు రోజులు ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్లు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా తాజాగా భారీ అప్డేట్ ఇచ్చింది టీమ్. రేపు అనగా సెప్టెంబర్ 21న సాయంత్రం ఓజీ కాన్సర్ట్ ను నిర్వహించబోతున్నారు. తాజాగా మూవీ టీమ్ అప్డేట్ చేశారు. అయితే ఇది కేవలం పాటలకు సంబంధించిన కాన్సర్ట్ లాగా కనిపిస్తోంది. ఈ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ వస్తారా లేదా అన్నదానిపై ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఎల్బీస్టేడియంలో ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రోగ్రామ్ కు మూవీ టీమ్ మొత్తం హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది. ఒక్క పవన్ రాక మీదనే క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also : OG : ఓజీ సినిమాపై సిద్దు జొన్నలగడ్డ సంచలన ట్వీట్..
Also Read
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
సెప్టెంబర్ 25న సినిమా రావాల్సి ఉంది. ఇప్పటికే మూవీ నుంచి వరుసగా అప్డేట్లు ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ ఈ సినిమాలో ఓషీ అనే పాట పాడాడు. దాన్ని నిన్న రిలీజ్ చేశారు. ఇక మిగతా సినిమా అప్డేట్లు త్వరలోనే వస్తాయని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోనే 22న ఉంటుందనే ప్రచారం అయితే నడుస్తోంది. కానీ ఎంత వరకు నిజం అనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చాకే తెలుస్తుంది. ప్రస్తుతానికి పవన్ కల్యాన్ ప్రమోషన్లకు దూరంగానే ఉంటున్నారు. ఈ సినిమాపై ఇంతకంటే అంచనాలు పెంచడం ఇష్టం లేక సైలెంట్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటికే ఓజీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Read Also : Sharwanand : న్యూ లుక్ లో శర్వానంద్.. ఫొటోలు వైరల్
Dear OG fandom 😎
⁰#OGConcert is LOCKED for tomorrow in Hyderabad 🔥🔥Let’s celebrate in the most electrifying way ever…Venue details dropping soon… stay tuned. #TheyCallHimOG #OG
— DVV Entertainment (@DVVMovies) September 20, 2025
తాజావార్తలు
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!