OG : ఓజీ సినిమాపై సిద్దు జొన్నలగడ్డ సంచలన ట్వీట్..
- వరుసగా ట్వీట్ చేస్తున్న ఫ్యాన్స్
- తాజాగా సిద్దు షాకింగ్ కామెంట్స్
- అలా అనడంతో అంతా షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. దీంతో సోషల్ మీడియా మొత్తం ఓజీ ఫీవర్ పట్టుకుంది. పవన్ ఫ్యాన్స్ ఓజీ పోస్టులతో షేక్ చేస్తున్నారు. తాజాగా హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ఈ బాటలోకి వచ్చాడు. ఓజీ సినిమాపై సంచలన ట్వీట్ చేశాడు. ఓజీ సినిమా హైప్ వల్ల మా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు. ఉంటామో పోతామో అర్థం కావట్లేదు. సెప్టెంబర్ 25 తర్వాత పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. మీరు పవన్ కల్యాణ్ కాదు.. గాలి తుఫాన్ అంటూ తన ట్వీట్ కు పవన్ ను ట్యాగ్ చేశాడు సిద్దు. ఇంకేముంది ఈ ట్వీట్ కాస్త క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. సిద్దు కూడా పవన్ కు అభిమాని అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read Also : OG : తెలంగాణలో ఓజీ ప్రీమియర్స్.. టికెట్ రేట్ల పెంపు
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఓజీ ప్రమోషన్లలో పవన్ కల్యాణ్ పాల్గొనట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఉన్న హైప్ చాలు కాబట్టి.. కొత్తగా హైప్ పెంచితే అంచనాలకు సినిమాను మించిపోతాయని మూవీ టీమ్ భయపడుతోంది. అందుకే పవన్ ఈ విషయంలో సైలెంట్ గానే ఉంటున్నారు. కేవలం మూవీ టీమ్ మాత్రమే ప్రమోషన్లు చేయబోతోంది. ఇక ట్రైలర్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారంట. ఇందులో కూడా హైప్ ను పెంచే అంశాలు ఏవీ చూపించకుండా నార్మల్ గానే కట్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుంది. కానీ దానిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఎక్కడ పెడుతారు, ఎప్పుడు పెడుతారు అనేది తెలియాల్సి ఉంది.
Read Also : Sharwanand : న్యూ లుక్ లో శర్వానంద్.. ఫొటోలు వైరల్
#OG HYPE ki health upset ayye la undi . 25th varaku memu untamo pothamo ardham kaatledu. Ippude Ila unte 25th taravaata ento paristhithi. @PawanKalyan garu , YEH PAWAN NAHI , AANDHI HAI . @Sujeethsign this is UNREAL man!!! @priyankaamohan @emraanhashmi sir @MusicThaman bro ,… pic.twitter.com/bzVXOmfXUs
— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) September 20, 2025
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు