Ananya Nagalla : అనన్య నాగళ్ల అందాల అరాచకం మామూలుగా ఉండట్లేదు. సినిమాల సంగతి ఎలా ఉన్నా సరే సోషల్ మీడియాను తన ఘాటు సొగసులతో ఊపేయడమే పనిగా పెట్టుకుంది. అసలే కత్తిలాంటి ఫిగర్ తన సొంతం చేసుకున్న అనన్య.. తన అందాలను అస్సలు దాచుకోకుండా కుర్ర కారుకు చెమటలు పట్టిస్తూనే ఉంటుంది ఘాటు ఫోజులతో. Read Also : Babloo : ఒకప్పుడు స్టార్ కమెడియన్.. ఇప్పుడు డీజే ఆపరేటర్ తాజాగా మరోసారి పొట్టి డ్రెస్ […]
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ -9 నుంచి దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయిపోయింది. వచ్చిన రెండు వారాలకే ఆమె ఎలిమినేట్ అయిపోవడంతో షాక్ అయింది. ఈ వారం నామినేషన్స్ లో మాధురి, సంజన, రీతూ చౌదరి, కల్యాణ్, తనూజ, రాము, డిమోన్ పవన్, గౌరవ్ ఉన్నారు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌరవ్, మాధురి మధ్య చివరి దాకా పోటా పోటీ వాతావరణం కనిపించింది. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన మాధురి […]
Babloo : సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పొజీషన్ కు వెళ్లిన తర్వాత కూడా కొందరు అవకాశాలు రాక బయటకు వచ్చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి కమెడియన్ ఒకతను ఇప్పుడు డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతనే కమెడియన్ బబ్లూ. తేజ తీసిన చిత్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో కనిపించాడు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ సినిమాల్లో కూడా చేశాడు. కమెడియన్ గా బిజీ అవుతున్న టైమ్ లోనే తన […]
Allu Shirish : అల్లు శిరీష్ రీసెంట్ గానే తాను ప్రేమించిన నయనికతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే కదా. వీరిద్దరూ కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారు. కానీ ఆ విషయం బయటకు తెలియనివ్వలేదు. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఎలా మొదలైందో తెలుసుకునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని శిరీష్ స్వయంగా తెలిపాడు. నేడు వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి రోజు. ఈ సందర్భంగా వారికి విషెస్ తెలిపాడు శిరీష్. 2023లో […]
Singer Chinmayi : టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఇప్పుడు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. రామ్ చరణ్ పెద్ది సినిమాలో జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు మరికొన్ని సినిమాల్లో వరుస ఛాన్సులు వస్తున్నాయి. శ్రష్టి వర్మ పెట్టిన లైంగిక వేధింపుల కేసు తర్వాత చాలా కాలం జానీ మాస్టర్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నాడు. అయితే తాజాగా జానీ మాస్టర్ పై సింగర్ చిన్మయి […]
Peamante : కమెడియన్ ప్రియదర్శి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఆయన నటించిన మూవీ ప్రేమంటే. ఈ సినిమాలో ప్రియదర్శి సరసన ఆనంది నటిస్తోంది. శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. నవంబర్ 21న మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు బాగానే ఆకట్టుకుంటుఎన్నాయి. ఇక తాజాగా మూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పెళ్లి తరువాత […]
Prashanth Varma : గత కొన్ని రోజులుగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మీద కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆయన చాలా సినిమాలను ప్రకటించాడు. వాటన్నింటికీ అడ్వాన్సుల రూపంలోనే వంద కోట్ల దాకా తీసుకున్నాడని.. ఇప్పుడు తాను కాకుండా వేరే వాళ్లతో డైరెక్షన్ చేయించి తాను పర్యవేక్షిస్తానని చెబుతున్నాడంటూ రూమర్లు వస్తున్నాయి. మాట తప్పడంతో ప్రశాంత్ వర్మ మీద కొందరు నిర్మాతలు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయినట్టు రూమర్లు ఉన్నాయి. ఇక నిన్న ఛాంబర్ లో నిరంజన్ […]
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే పుష్ప సినిమా మొదటి పార్టుకు గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. రెండో పార్టులో తన పాత్రకు గాను తెలంగాణ గద్దర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇప్పుడు మరో అవార్డు దక్కింది. ఇండియాలో అత్యుత్తమంగా భావించే దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ ముంబైలో జరిగింది. ఈ వేడుకల్లో అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటనకు గాను […]
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 వైల్డ్ కార్డుల ఎంట్రీ తర్వాత ఏ స్థాయిలో దూసుకుపోతుందో చూస్తున్నాం. మరీ ముఖ్యంగా మాధవి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అయితే తాజాగా బిగ్ బాస్ షోకు నేషనల్ క్రష్ రష్మిక వచ్చేసింది. ఆమె నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్ కోసం బిగ్ బాస్ స్టేజిమీదకు వచ్చింది రష్మిక. ఆమె వచ్చిన సందర్భంగా […]
Hanmakonda : మొంథా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసేసింది. మరీ ముఖ్యంగా హన్మకొండ జిల్లాను నిండా ముంచింది. నగరంలో ఎటు చూసినా వరద నీళ్లే ఉన్నాయి. దాదాపు అన్ని కాలనీలు నీటిలోనే ఉన్నాయి. సమ్మయ్య నగర్ మొత్తం నీట మునిగింది. దాదాపు 4వేల ఇండ్ల దాకా నీట మునిగినట్టు అధికారులు చెబుతున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రజలంతా ఇండ్ల మీదకు ఎక్కి సాయం కోసం చూస్తున్నారు. చాలా మంది ఇండ్లను ఖాళీ […]