ఫైర్‌బ్రాండ్ నేతకు సొంతపార్టీలో సెగ తప్పడం లేదా? పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత పాత కథే పునరావృతమైందా? సయోధ్యకు వెళ్లినా.. స్వపక్షంలోని ప్రత్యర్థులు సమరానికి సై అంటున్నారా? పార్టీ పెద్దలకు మరోసారి మొరపెట్టుకున్నారా? మరి.. ఈసారైనా ఫైర్‌బ్రాండ్ బాధను పట్టించుకుంటారా.. లేదా? నగరిలో రోజాకు ఇబ్బందులు పెరుగుతున్నాయా? వైసీపీలో ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గం నగరిలో వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో మొదలైన విభేదాలు.. పంచాయతీ, మున్సిపల్ పోరులోనూ కొనసాగాయి. ఇప్పుడు నిండ్ర MPP […]
హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారు అయిన నేపథ్యం లో కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హుజురాబాద్ ఆర్డీవో రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉంటారని… హుజురాబాద్ వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. హుజురాబాద్ లో 70 సింగిల్ వ్యాక్సినేషన్ జరిగింది 50 శాతం సెకండ్ వ్యాక్సినేషన్ జరిగిందని… అక్టోబర్ 30న ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు. నవంబర్ 2 న కౌంటింగ్ జరుగుతుందని… సోషల్ డిస్టెన్స్ మాస్క్ తో పాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. […]
బండి సంజయ్ పై బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. బిజెపికి బండి సంజయ్ గుదిబండల తయారు అయ్యారని… బండి సంజయ్ పాదయాత్ర కు స్పందన లేదని ఎద్దవా చేశారు. బురదలో పొర్లే పందికి పన్నీర్ వాసన తెలియనట్లే … బండి సంజయ్ కి ప్రగతి భవన్ గురించి తెలియదన్నారు. ప్రగతి భవన్ సబ్బండ వర్గాల సంక్షేమ భవన్ అని…నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిమానం కేసీఆర్ కు వెలకట్టలేని ఆస్తి అని స్పష్టం చేశారు. ఇది సన్నాసి […]
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని…బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్పం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యం లో తమ స్ట్రాటజీ లు తమకు ఉన్నాయని చెప్పుకొచ్చారు.. బీజేపీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు సహజమన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎన్ని చేసినా…హుజురాబాద్‌లో గెలిచేది బీజేపీ నేనని కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్ కి డిపాజిట్ కూడా రాదు… అభ్యర్థి లేక పక్క జిల్లాల నుండి తెచ్చుకుంటున్నారని ఎద్దవా చేశారు. హుజూరాబాద్ లో పథకాలు అన్ని ఈటెల రాజేందర్ […]
తెలంగాణను గులాబ్ తుఫాన్ వణికించింది. సైక్లోన్ ప్రభావంతో ఆకాశానికి చిల్లు పడిందా అన్న విధంగా కురిసిన వర్షానికి.. పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంపై మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. నిన్న రాత్రి నుంచి విరామం లేకుండా కురిసిన కండపోత వానకు భాగ్యనగరం ముగినిపోయింది. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకే నగరంలో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. జడివానతో కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీళ్లొచ్చి చేరాయి. రోడ్లపై […]
పాకిస్థాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్ మెన్ ఇంజమామ్ కు గుండె పోటు వచ్చింది. ఈ నేపథ్యం లో మాజీ కెప్టెన్ ఇంజమామ్ ను లాహోర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చేర్చారు. సోమ వారం సాయంత్రం పూట ఇంజమామ్ కు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే… ఆయనను ఆస్పత్రి కి తరలించారు కుటుంబ సభ్యులు. ఇక ఆస్పత్రి లో చేరిన ఇంజమామ్ కు…. తాజాగా యాంజియోప్లాస్టి సర్జరీ చేశారు వైద్యులు. […]
ఇండియాలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 18,795 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,36,97,581 కి చేరింది. ఇందులో 32,9,58,002 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,92,206 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 179 మంది మృతి చెందారు. దీంతో […]
ఎంతో ఆసక్తిగా చూస్తున్న హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. తాజాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. అక్టోబర్ 1 న హుజురాబాద్ నోటిఫికేషన్ విడుదల కానుండగా… నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8 వరకు ఉండనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉండనుండగా… నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13 వరకు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇక […]
ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు సీఎం కేసీఆర్. సోమవారం సాయంత్రం మరోసారి కేంద్ర హోం అమిత్ షా తో భేటీ అయ్యారు . తెలంగాణ లో తీవ్రవాద ప్రభావం, అభివృధ్దిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తోనూ.. సోమవారం మరో దఫా చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో వరిధాన్యం దిగుబడి ఐదు రెట్లు […]
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నెల రోజులు పూర్తి చేసుకుంది. మరో నాలుగు రోజుల్లో ఆయన మొదటివిడత యాత్ర ముగియనుంది. కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు పాల్గొన్న ఈ యాత్రలో.. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు సంజయ్. పార్టీ ఎక్కడ బలంగా ఉంది స్థానిక నాయకుల పరిస్థితి ఏంటీ అనే క్లారిటీకి వచ్చారు అవినీతి, నియంతృత్వం, కుటుంబపాలన నుంచి విముక్తి కోసమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి […]