మా స్ట్రాటజీలు మాకు ఉన్నాయి హుజూరాబాద్ లో బీజేపీదే గెలుపు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని…బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్పం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యం లో తమ స్ట్రాటజీ లు తమకు ఉన్నాయని చెప్పుకొచ్చారు.. బీజేపీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు సహజమన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని చేసినా…హుజురాబాద్‌లో గెలిచేది బీజేపీ నేనని కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్ కి డిపాజిట్ కూడా రాదు… అభ్యర్థి లేక పక్క జిల్లాల నుండి తెచ్చుకుంటున్నారని ఎద్దవా చేశారు. హుజూరాబాద్ లో పథకాలు అన్ని ఈటెల రాజేందర్ రాజీనామా తోనే వస్తున్నాయన్నారు. ఎన్నిక చిన్నదని మంత్రి అంటుంటే… హరీష్ రావు మాత్రం రాత్రి పగలు అక్కడే ఉంటున్నారని తెలిపారు రఘునందన్ రావు.
Also Read
- CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్‌పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
తాజావార్తలు
-
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
-
Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
-
Ranabaali Teaser: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ మాస్ ఊచకోత !
-
Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
-
Lust Stories 3: లస్ట్ స్టోరీస్ లవర్స్ గెట్ రెడీ
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!