ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో నిన్న కింగ్స్ పంజాబ్ – కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే..ఈ కీలక మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. పంజాబ్ ఓపెనర్లు రాహుల్, మయాంక్ మంచి భాగ్యస్వామ్యం అందించారు. దీంతో 19. 3 ఓవర్లలోనే.. 168 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలిచింది. ఇక అంతకు ముందు టాస్ ఓడి.. […]
బిగ్ బాస్ సీజన్ 5లో కెప్టెన్ గా విఫలమైన జెస్సీని ఆ ఓటమి ఇంకా వెంటాడుతూనే ఉంది. అతని తప్పు కాకపోయినా… హౌస్ మెంబర్స్ ను అదుపు చేయని కారణంగా జెస్సీ గురువారం వరెస్ట్ పెర్ఫార్మర్ గా ఏకంగా నాలుగు ఓట్లు పొందాడు. అతని తర్వాత వరెస్ట్ పెర్ఫార్మర్ గా మూడు ఓట్లతో లోబో నిలిచాడు. అయితే… వీరిద్దరిలో ఒకరిని జైలుకు పంపమని కెప్టెన్ శ్రీరామ్ ను బిగ్ బాస్ ఆదేశించాడు. ఇప్పటికే ఒకసారి జెస్సీ జైలు […]
ఎట్టకేలకు హుజురాబాద్ ఉపఎన్నికల్లో తమ అభ్యర్థిని దాదాపు ఖరారు చేసింది కాంగ్రెస్. బలమూర్ వెంకట్ పేరును ఫైనల్ చేశారు. ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశముంది. గెల్లు శ్రీనివాస్ కు బలమైన పోటీ ఇవ్వడానికి బలమూర్ వెంకట్ ను రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం.ప్రస్తుతం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వెంకట్ కాంగ్రెస్ నుండి యూత్ లీడర్ గా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు…బలమూర్ వెంకట్.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వాడు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయినప్పటి నుంచి.. ఎదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అయితే.. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనుల పై హైకోర్టులో పిల్ దాఖలైంది. సిద్ధిపేట జిల్లా తుక్కాపూర్ కు చెందిన శ్రీనివాస రెడ్డి పిల్ దాఖలు చేశారు. మూడో టీఎంసీకి అనుమతుల్లేకుండా పనులు చేపట్టారని పిల్ పేర్కొన్నాడు పిటిషనర్ శ్రీనివాస రెడ్డి. కేంద్రం, ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా […]
మేషం:- ఉద్యోగస్తులు అధికారులతో పర్యటనలు, పర్యవేక్షణలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అనవసరం. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. నూతన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. వృషభం:- ఆర్థికస్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలు ఆలంకారాలు, విలాసవస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. దాంపత్య సుఖం, మానసిక ప్రశాంతత చేకూరుతాయి. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీ బాధ్యతలు ఇతరులకు అప్పగించటం మంచిదికాదు. మిధునం:- విద్యార్థులకు క్రీడలపట్ల […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘సూరారై పోట్రు’ గత యేడాది కరోనా టైమ్ లో ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను పొందింది. అదే సినిమాను ‘ఆకాశం నీహద్దురా’ పేరుతో తెలుగులో డబ్ చేసి ఒకేసారి విడుదల చేశారు. ప్రస్తుతం సూర్య పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘జై భీమ్’. ఇది సూర్య నటిస్తున్న 39వ చిత్రం. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సూర్య, తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ 2డీ […]
సీఎం కేసీఆర్‌తోపాటు హస్తిన వెళ్లిన ఎమ్మెల్యేలు సంబరాల్లో ఉన్నారా? కీలక పదవులు దక్కుతాయని ఎమ్మెల్యేల అనుచరులు గాలిలో తేలిపోతున్నారా? ఇంతకీ ఢిల్లీలో జరిగిన చర్చలేంటి? నియోజకవర్గాల్లో నెలకొన్న హడావిడి ఏంటి? ఎవరా ఎమ్మెల్యేలు? లెట్స్ వాచ్..! జడ్చర్ల, నారాయణపేట, దేవరకద్ర ఎమ్మెల్యేలపై చర్చ..! ఉమ్మడి పాలమూరు జిల్లా టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం సంబరాల రాంబాబుల గురించి ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలతోపాటు.. వారి అనుచరులు ఊహాలోకాల్లో తేలిపోతున్నారట. మన టైమ్ వచ్చిందని.. ఇక పిలుపు రావడమే మిగిలిందని […]
తెలంగాణలో కొత్త రాజకీయ కూటమికి హుజురాబాద్ వేదిక కాబోతుందా? ఉద్యమాలలో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన పక్షాలు.. ఎన్నికల్లో కలిసి పోతాయా? విపక్ష ఓట్లు చీలకుండా.. కాంగ్రెస్ గేమ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? విపక్ష ఓటు బ్యాంక్ చీలకుండా కాంగ్రెస్ ఎత్తుగడ..! హుజురాబాద్ ఉపఎన్నికలో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వెళ్లాలని చూస్తోంది తెలంగాణ కాంగ్రెస్. అభ్యర్ధి ఎంపికతోపాటు.. వ్యూహాత్మకంగా ఈ అంశంపైనా ఫోకస్ పెట్టింది. గతంలో జరిగిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపక్షానికి వచ్చిన ఓట్ల […]
తెలంగాణకు హరితహారంపై చర్చ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కూడా తెలంగాణ అసెంబ్లీలో ప్రతిధ్వనించింది. ఇప్పటికే రాష్ట్రంతో పాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను అసెంబ్లీ వేదికగా పలువురు వక్తలు ప్రశంసించారు. యువ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ పర్యావరణ అంబాసిడర్ గా పనిచేస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీయార్ భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే తలంపుతో తెలంగాణకు హరితహారం ప్రారంభిస్తే, దాని నుంచి స్ఫూర్తి పొందిన సంతోష్ కుమార్ […]
ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో ఇవాళ కింగ్స్ పంజాబ్ – కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే… ఇందులో టాస్ ఓడి.. బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు.. భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఏకంగా 165 పరుగులు చేసింది కేకేఆర్ టీం. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు లో ఓపెనర్ గా దిగిన వెంకటేష్ అయ్యర్ 67 పరుగులు, మిడిలార్డర్ […]