Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
CP Sajjanar: అర్ధరాత్రి సీపీ సజ్జనార్ పెట్రోలింగ్.. రౌడీషీటర్ల ఇళ్లలో తనిఖీలు
CP Sajjanar: హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అర్ధరాత్రి సమయంలో పెట్రోలింగ్ చేశారు. రౌడీ షీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రౌడీషీటర్లు చెప్పిన అడ్రస్సులో ఉన్నారా లేదా అని తెలుసుకున్నారు. -
Skin Care Tips: చలికాలంలో మీ చర్మం పొడిబారుతుందా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Skin Care Tips: చలికాలం వచ్చిందంటే మన చర్మం మొత్తం పొడిబారడం, దురద, పొలుసులు రావడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. తక్కువ ఉష్ణోగ్రతల వల్ల చర్మంలో తేమ శాతం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. -
Rishabh Pant: రిషభ్ పంత్కి కెప్టెన్సీ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఇదే!
Rishabh Pant: టీమిండియా ప్రస్తుతం గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ ఆడుతుంది. కోల్‌కతా టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ మెడనొప్పితో స్టేడియాన్ని వీడాడు. ఆ తర్వాత ఈ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. -
Oasis Janani Yatra: ఓయాసిస్ ఫెర్టిలిటీ- విశాఖపట్నం నుంచి ‘జనని యాత్ర’ ప్రారంభం
Oasis Fertility Visakhapatnam Launches ‘Janani Yatra’ to Promote Fertility Awareness -
Lover Suicide: ప్రేమ పెళ్లికి ఒప్పుకోని యువతి పేరెంట్స్.. యువకుడు సూసైడ్
Lover Suicide: హైదరాబాద్ నగరంలోని మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల జిల్లెల్లగూడలోని డీఎన్ఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి మోసం చేసిందని మదన్ యాదవ్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. -
Fake Websites: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. నకిలీ వెబ్సైట్ల కలకలం!
Fake Websites: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నకిలీ వెబ్సైట్ల కలకలం భక్తుల్లో ఆందోళనకు గురి చేస్తుంది. శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్సైట్ ద్వారా వసతి బుకింగ్ పేరుతో మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. -
Fake Certificates: టెన్త్ 50 వేలు, ఇంటర్ 75 వేలు, డిగ్రీ 1.20 వేలు.. ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా అరెస్ట్!
Fake Certificates: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టెన్త్, ఇంటర్, డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ ఎస్ఓటి పట్టుకున్నారు. -
Shamirpet: శామీర్‌పేట్ ఓఆర్ఆర్పై కారు ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం!
Shamirpet: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్‌పై దారుణ సంఘటన జరిగింది. ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, డ్రైవర్ సజీవదహనమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. -
CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబుతో కేబినెట్ ఉపసంఘం భేటీ.. కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగవంతమైంది. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today On 24th November 2025
తాజావార్తలు
-
Fire Accident: సీతాఫల్మండిలో టపాసుల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
-
Maryam Nawaz: సీఎం వస్తున్నారని పరీక్షలాపేస్తారా? పాక్ సర్కార్ తీరుపై భగ్గుమన్న తల్లిదండ్రులు!
-
Team India: జట్టు నుంచి తప్పుకున్న పటీదార్.. వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్..
-
Fab Five: విరాట్ కోహ్లీకి షాక్.. గిల్‌కు ఛాన్స్..
-
Ashok Selvan: ‘కింగ్ 100’లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!