Rishabh Pant: రిషభ్ పంత్‌కి కెప్టెన్సీ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఇదే!
- దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు కెప్టెన్ గా కేఎల్ రాహుల్..
- పంత్ కి సారథ్య బాధ్యతలు ఇవ్వకపోవడంపై అనుమానాలు..
- కెప్టెన్సీపై అసలు విషయం బయట పెట్టిన బీసీసీఐ అధికారి ఒకరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant: టీమిండియా ప్రస్తుతం గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ ఆడుతుంది. కోల్‌కతా టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ మెడనొప్పితో స్టేడియాన్ని వీడాడు. ఆ తర్వాత ఈ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. దీంతో రెండో టెస్ట్‌కు పంత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే, వన్డే సిరీస్‌కు కూడా గిల్ లేకపోవడంతో సారథ్య బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించింది జట్టు మేనేజ్మెంట్. అలాగే, రిషభ్ పంత్‌కు వన్డే జట్టులో చోటు దొరికినప్పటికీ కెప్టెన్సీ మాత్రం ఇవ్వలేదు. ఎందుకు కెప్టెన్సీ ఇవ్వలేదనే అంశంపై అభిమానులు, క్రికెట్ పండితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Maoists: 3 రాష్ట్రాల సీఎంలకు మావోల లేఖ.. సారాంశం ఇదే!
Also Read
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
అయితే, నవంబర్ 30వ తేదీ నుంచి సఫారీతో భారత జట్టు మూడు వన్డేల సిరీస్ స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించిన టీంను బీసీసీఐ ఆదివారం నాడు ప్రకటించింది. రిషభ్ పంత్ గత సంవత్సర కాలంలో కేవలం ఒక వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు. అందుకే, కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అలాగే, గాయపడిన గిల్ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ (జనవరి 2026) నాటికి అందుబాటులోకి రానున్నట్లు బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు తెలియజేశారు. ప్రోటీస్ తో వన్డే సిరీస్‌కు బుమ్రా, సిరాజ్, అక్షర్ పటేల్‌కు రెస్ట్ ఇచ్చింది. భారత్-ఏ తరఫున దక్షిణాఫ్రికా-ఏపై అద్భుత ప్రదర్శన చేసిన రుతురాజ్ గైక్వాడ్‌ను వన్డే టీంలోకి తీసుకున్నారు.
Read Also: Pakistan: పాక్ మిలిటరీ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి.. ముగ్గురు మృతి
టీమిండియా వన్డే జట్టు: రోహిత్ శర్మ, జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, కుల్‌దీప్ యాదవ్, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!