Shamirpet: శామీర్‌పేట్ ఓఆర్ఆర్పై కారు ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం!
- మేడ్చల్: శామీర్‌పేట్ ఓఆర్ఆర్పై కారు ప్రమాదం..
- రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు, డ్రైవర్ సజీవ దహనం..
- శామీర్‌పేట్ నుంచి కీసర వెళ్తుండగా ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shamirpet: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్‌పై దారుణ సంఘటన జరిగింది. ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, డ్రైవర్ సజీవదహనమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. శామీర్‌పేట్ నుంచి కీసరకు వెళ్తుండగా లియోనియో రెస్టారెంట్ సమీపంలోని ఓఆర్‌ఆర్ పై కారులో మంటలు చెలరేగాయి. కారును రోడ్డు పక్కన ఆపి, ఏసీ ఆన్ చేసి నిద్రిస్తున్న సమయంలో మంటలు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: iBomma Ravi : నిందితుడు ఇమ్మడి రవి ఐదోరోజు కస్టడీ విచారణ.. కీలక విషయాలు బయటకు
Also Read
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
అయితే, క్షణాల్లోనే మంటలు మొత్తం వాహనాన్ని చుట్టుముట్టాయి. దీంతో నిద్రలోనే డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు. మంటలు ఎలా వచ్చాయి? షార్ట్ సర్క్యూట్ కారణమా? లేదా మరేదైనా అనుమానాస్పద కారణమా? అనే దానిపై విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!