Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
Karnataka: పెళ్లం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తుందని భర్త సూసైడ్..
కర్ణాటక రాష్ట్రంలో తన పెళ్లం ఇన్‌స్టాగ్రామ్‌కు బానిస అయిందనే ఆవేదనతో భర్త సూసైడ్ చేసుకున్నారు. అయితే, తన భార్య ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడంపై ఉన్న వ్యామోహంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు భర్త కుమార్ ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టింది.. దీంతో ఇద్దరికీ తరచూ గొడవలు అవుతుండటంతో మనస్తాపం చెందిన భర్త హనురూలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. -
Students Gang War: ఓ అమ్మాయి కోసం స్టూడెంట్స్ గ్యాంగ్ వార్.. చెన్నై రైల్వే స్టేషన్ లో ఘటన
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై రైల్వే స్టేషన్ లో స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ జరిగింది. విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్ళు, కర్రలతో కోట్టుకుంటూ రెచ్చిపోయారు. -
Same Gender Marriage: స్వలింగ పౌర వివాహాలకు గ్రీస్ గ్రీన్ సిగ్నల్..
సేమ్-సెక్స్ మ్యారేజీని లీగల్ చేసిన జాబితాలలో గ్రీస్ దేశం వచ్చి చేరింది. స్వలింగ పౌర వివాహాలను అనుమతించే బిల్లును గ్రీస్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇది LGBT హక్కుల మద్దతుదారులకు చారిత్రాత్మక విజయం అని చెప్పొచ్చు.. -
Delhi Fire Accident: ఢిల్లీలో పేయింట్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇప్పటి వరకు 11 మంది సజీవదహనం..
ఢిల్లీలోని అలీపూర్ ఏరియాలోని ఓ పేయింట్ ఫ్యాక్టరీలో గురువారం నాడు సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనం అయ్యారు. -
GSLV F14 Launch: రేపు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–14 ప్రయోగం.. నేటి మధ్యాహ్నం కౌంట్ డౌన్ స్టార్ట్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి రేపు (శనివారం) సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–14 రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధం అయ్యారు. -
Japan: దిగజారుతున్న జపాన్ ఆర్థిక వ్యవస్థ.. మూడో స్థానానికి జర్మనీ..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా తర్వాతి స్థానంలో జపాన్ ఉంది. అయితే తాజాగా జపాన్ నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు గత ఏడాది ఆ దేశ జీడీపీ జర్మనీ కంటే తక్కువగా నమోదు అయింది. -
Bharat Bandh: నేడే భారత్ బంద్.. రైతుల ఆందోళనలు తీవ్రతరం..
నేడు భారత్ బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చా సహా అనేక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతన్నలు చేపట్టిన నిరసనల్లో భాగంగా.. ఈ భారత్ బంద్ ని అత్యంత కీలకంగా కర్షకులు తీసుకున్నారు. -
Rahul Gandhi: లంచాలు, కమీషన్ల కోసమే ఎలక్టోరల్ బాండ్లు.. కేంద్రంపై రాహుల్ ఆగ్రహం..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవినీతి రాజకీయాలు మరోసారి బహిర్గతం అయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్లను బీజేపీ లంచం, కమీషన్ల కోసమే స్వీకరించేందుకు సాధనంగా మార్చుకుందని ఆరోపించాడు. -
Sundar Pichai: ఒకేసారి 20 ఫోన్లను ఉపయోగిస్తున్న గూగుల్ సీఈఓ.. ఎందుకో తెలుసా..?
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ 2021లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ కారణాల వల్ల ఒకేసారి 20 ఫోన్లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. -
Digvijaya Singh: దేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు లేకుండా చేశాడు మోడీ..
భాతరదేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేశారని కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!