Same Gender Marriage: స్వలింగ పౌర వివాహాలకు గ్రీస్ గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Greece: ప్రపంచ వ్యాప్తంగా స్వలింగ సంపర్కం నేరంగా భావించే రోజుల నుంచి స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. సేమ్-సెక్స్ మ్యారేజీని లీగల్ చేసిన జాబితాలలో గ్రీస్ దేశం వచ్చి చేరింది. స్వలింగ పౌర వివాహాలను అనుమతించే బిల్లును గ్రీస్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇది LGBT హక్కుల మద్దతుదారులకు చారిత్రాత్మక విజయం అని చెప్పొచ్చు.. ఈ బిల్లు ఆమోదం LGBT సమాజం గ్రీస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.
Read Also: Ratha Saptami 2024: అరసవల్లిలో రథసప్తమి వేడుకలు.. శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి వీఐపీల తాకిడి
Also Read
- Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
అయితే, స్వలింగ వివాహాన్ని ఆమోదించిన మొదటి మెజారిటీ ఆర్థోడాక్స్ క్రైస్తవ దేశంగా గ్రీస్ నిలిచింది. యూరోపియన్ యూనియన్ లోని 27 సభ్యదేశాల్లో 15 దేశాలు ఇప్పటికే ఈ వివాహాన్ని చట్టబద్ధం చేయగా.. ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో దీనికి పర్మిషన్ ఉంది. స్వలింగ జంటలు పెళ్లి చేసుకోవడంతో పాటు పిల్లలను దత్తత తీసుకునే హక్కును ఈ చట్టం కల్పిస్తుంది. 300 స్థానాలున్న పార్లమెంటులో 176 మంది సభ్యులు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో ఇది చట్ట రూపం దాల్చింది.
Read Also: Farmers Protest 2024: రైతుల నిరసనలు.. నొయిడాలో 144 సెక్షన్!
ఇక, సంప్రదాయవాద దేశమైన గ్రీస్‌లో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.. అయితే దశాబ్దాలుగా గ్రీస్‌లోని LGBT కమ్యూనిటీ వివాహ సమానత్వం కోసం పోరాటం చేస్తుంది. దాని ఫలితమే ఇవాళ ఈ బిల్లుకు ఆమోదం లభించింది. చర్చి, మితవాద రాజకీయ నాయకుల ఆటుపోట్లకు వ్యతిరేకంగా ఉద్యమకారులు దశాబ్దాలుగా మార్పు కోసం ట్రై చేస్తున్నారు. 2008లో ఒక లెస్బియన్, గే జంట చట్టాన్ని ఉల్లంఘించి టిలోస్ అనే చిన్న ద్వీపంలో పెళ్లి చేసుకుంది. కానీ వారి వివాహాలను ఉన్నత న్యాయస్థానం క్యాన్సిల్ చేసింది.. తమ మతాచారాలను ఇతరులపై బలవంతంగా రుద్దే గ్రీస్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్లు ఈ స్వలింగ వివాహ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది బైబిల్ కు వ్యతిరేఖమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
-
Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!