Digvijaya Singh: దేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు లేకుండా చేశాడు మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: భాతరదేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేశారని కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. ఇక, ఇవాళ మోడీ పదేళ్ల పాలనపై దస్ సాల్, అన్యాయ్ కాల్ అనే పేరుతో దిగ్గి హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో డాక్యుమెంట్ విడుదల చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ము కాస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబానీ, అదానీ లాంటి కుబేరులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని దుయ్యబట్టారు. దేశ రాజధాని సరిహద్దుల్లో తమ హక్కుల కోసం రైతులు ఆందోళణ చేస్తున్నా.. ఈ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.
Read Also: Pragya Jaiswal: చూపులతో కట్టిపేడస్తున్న ప్రగ్యా జైస్వాల్…
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
ఇక, దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ తరపున తాము డిమాండ్ చేస్తున్నామని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ భారతదేశంలో పెరుగుతున్న విద్వేషానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నారు.. తన యాత్రలో రాహుల్ ప్రధానంగా ఐదు సమస్యలు పరిశీలించారు.. దేశంలోఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మోడీ సర్కార్ అన్యాయం చేస్తోంది.. అలాగే, మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. స్వతంత్రం వచ్చిన తర్వాత మోడీ లాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదు అని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.
తాజావార్తలు
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!