Love Marriage: జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం రాజారాం పల్లె వద్ద కిడ్నాప్ కలకలం రేపుతుంది. కన్న కూతురిని కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ ఘటనపై కూతురు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కన్న తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది.
Karthika Deepam: హిందూ ధర్మంలో దీపారాధనకు ప్రత్యేక స్థానం ఉంది. దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపంజ్యోతిః నమో నమః, దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః అనే శ్లోకం దీపం పరబ్రహ్మ స్వరూపమని, పాపాలను హరించే శక్తి దీనికి ఉంటుందని తెలియజేస్తుంది. ఈ దీపం ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ప్రతి రోజు దీపారాధన చేసేవారు, శుభ ఫలితాలు పొందడానికి జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. Read Also: Minister Nara Lokesh: తాజా […]
Leopard In Tirumala: చిరుత సంచారం వల్ల ఆందోళన చేయాల్సిన అవసరం లేదని తిరుపతి డీఎఫ్ఓ అధికారి సాయి బాబా తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయవచ్చు.. మొబైల్ ఫోన్స్ ద్వారా సమాచారం అందించవచ్చు.. 15 మందితో టీమ్ ఏర్పాటు చేసి చిరుత కదలికలు గమనిస్తున్నామని పేర్కొన్నారు.
రాజధాని కోసం రైతులు భూములు త్యాగం చెయ్యడం గొప్ప విషయం అని వంగలపూడి అనిత తెలిపింది. అమరావతి రైతుల కష్టం.. ప్రతి ఫలమే ఇవాళ అందరూ చూస్తున్నారు.. ఈ బిల్డింగ్ పూర్తి చెయ్యడానికి ఎస్పీ వకుల్ జిందాల్, డీఎస్పీ మురళీ కృష్ణ చాలా కృషి చేశారని గుర్తు చేసింది.
Ex-MLA Bhumana: పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వత నివాసం కల్పించాలని డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యనించడం అభినందనీయం అని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు.
Weather Update: తెలుగు రాష్ట్రాలలో వాతావరణ అనిశ్చిత నెలకొంది. ఈశాన్య రుతు పవనాలు బలహీనంగా మారాయి. దీంతో ఎండ, వానలతో కూడిన మిక్స్డ్ క్లైమేట్ ఇబ్బంది పెడుతోంది.