Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
Drivers strike: నేడు దేశవ్యాప్తంగా ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల స్ట్రైక్.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు!
Drivers strike: నేడు దేశవ్యాప్తంగా ర్యాపిడో, ఓలా, ఉబెర్ డ్రైవర్ల స్ట్రైక్ చేపట్టింది. ఈ రోజు (ఫిబ్రవరి 7న) 6 గంటల పాటు “All India Breakdown” కు పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు స్ట్రైక్ కొనసాగనుంది. -
Astrology: ఫిబ్రవరి 7, శనివారం దినఫలాలు..
Ntv Daily Astrology As On 7th February 2026 -
CM Chandrababu: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దురుద్దేశంతో కూడుకున్నది.. అందుకే రద్దు చేశాం..
CM Chandrababu: కర్నూలు జిల్లాలోని కలుగోట్ల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. రౌడీలు మీ భూమిని 22A కింద పెట్టేస్తున్నారు.. ప్రైవేట్ భూములను ప్రభుత్వ భూముల జాబితాలో పెట్టారు. -
Josh Hazlewood: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. వరల్డ్ కప్‌కి స్టార్ బౌలర్ దూరం
Josh Hazlewood: రేపటి నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. కీలక ప్లేయర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మెగా టోర్నమెంట్ కు పూర్తిగా దూరమయ్యాడు. -
47% డిస్కౌంట్, 4K సపోర్టుతో Portronics Beem 510 స్మార్ట్ ప్రొజెక్టర్.. అమెజాన్ వరల్డ్ కప్ సేల్ స్పెషల్
Amazon World Cup Sale: అమెజాన్‌లో ప్రస్తుతం అమెజాన్ వరల్డ్ కప్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు భారీ తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. ఈ ప్రత్యేక సేల్‌లో 4K సపోర్ట్ కలిగిన Portronics Beem 510 స్మార్ట్ ప్రొజెక్టర్ కూడా భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. -
మాగ్నెటిక్ వైర్లెస్ చార్జింగ్, 10,000mAh బ్యాటరీతో Portronics Moji 10 స్పెసిఫికేషన్లు
Portronics power bank: భారత ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ బ్రాండ్ పోర్ట్రానిక్స్ (Portronics) కొత్తగా Moji 10 పేరుతో 10,000mAh సామర్థ్యంతో కూడిన మాగ్నెటిక్ వైర్లెస్ పవర్ బ్యాంక్ ను విడుదల చేసింది. -
Ola, Uber, Rapido Strike: ఓలా, ఉబర్, ర్యాపిడో వినియోగదారులకు షాక్.. రేపు దేశవ్యాప్తంగా బంద్
Ola, Uber, Rapido Strike: ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రముఖ రైడ్-హైలింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే కస్టమర్లకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. రేపు ( ఫిబ్రవరి 7న) రైడ్-హైలింగ్ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన డ్రైవర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. -
Munaf Patel: గంభీర్‌ను నిందించడం ఆపండి.. తప్పు చేసింది బీసీసీఐ..
Munaf Patel: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. దీంతో గంభీర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
Living Daughter Last Rites: లవ్ మ్యారేజ్ చేసుకున్న కూతురు.. కర్మకాండలు చేసిన తల్లిదండ్రులు
Living Daughter Last Rites: చిత్తూరు జిల్లాలోని SR పురం మండలం పిల్లారి కుప్పం గ్రామంలో తల్లిదండ్రులను కాదని ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెకు తల్లిదండ్రులు కర్మకాండలు నిర్వహించారు. -
9500 ప్రాసెసర్, 1.5K AMOLED డిస్ప్లే, హెవీ మల్టీటాస్కింగ్‌తో Oppo K14 Turbo Series లాంచ్
కంపెనీ కొత్త Oppo K14xను ఫిబ్రవరి 10వ తేదీన భారత మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది.
తాజావార్తలు
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
-
BrahMos Deal: డ్రాగన్ వెన్నులో వణుకు.. భారత్‌తో ఫిలిప్పీన్స్ భారీ బ్రహ్మోస్ డీల్! ఆట మొదలైంది..
-
APPSC Group 1 Evaluation Scam: ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్.. ఈడీ మెరుపు దాడులు.. కీలక ఆధారాల సేకరణ
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!