Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
iPhone New Version: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో కూడా మ్యాప్స్, మెసేజింగ్ చేసుకోవచ్చు!
iPhone New Version: ఐఫోన్ లవర్స్‌కు యాపిల్ సంస్థ అదిరిపోయే న్యూస్ చెప్పింది. రాబోయే రోజుల్లో ఐఫోన్స్ కి మొబైల్ నెట్‌వర్క్‌తో అవసరం లేకుండా.. ఏకంగా శాటిలైట్ తోనే మొబైల్ ఫోన్ కాల్స్, మెసేజ్, మ్యాప్స్ షేర్ చేసుకునేలా ప్లాన్ చేస్తుంది. -
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాన్ లోకల్స్ ఉండటంపై సీఈఓ సీరియస్..
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాన్ లోకల్స్ ఉండటంపై సీఈఓ సుదర్శన్ రెడ్డి సీరియస్ అయ్యారు. నియోజక వర్గంలో ఉన్న నాన్ లోకల్స్ పై కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. -
Terrorist Arrest: హైదరాబాద్‌లో అరెస్టైన ఉగ్రవాది డాక్టర్ మొయినుద్దీన్ నుంచి కీలక సమాచారం
Terrorist Arrest: రాజేంద్రనగర్‌కు చెందిన ఉగ్రవాది డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. భారీ స్థాయిలో విష ప్రయోగం చేసి అమాయక ప్రజలను చంపాలని కుట్ర పన్నినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. -
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో మందకొడిగా ఓటింగ్.. ఉదయం 9 గంటల వరకు ఎంతంటే..?
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ఈరోజు (నవంబర్ 11న) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొదటి రెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) నిదానంగా పోలింగ్ కొనసాగింది. -
RV Karnan: ఐడీ కార్డులు వేసుకోని ఏజెంట్లు.. ఎన్నికల అధికారి కర్ణన్ సీరియస్..
RV Karnan: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ సజావుగా జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ ఈరోజు ఎర్రగడ్డలోని పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. -
Polling Delay: మొరాయించిన ఈవీఎంలు.. షేక్‌పేట్‌లో ప్రారంభం కానీ పోలింగ్..
Polling Delay: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్‌లో అంతరాయం ఏర్పడింది. షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని పోలింగ్ బూత్ నెంబర్ 30లో సాంకేతిక సమస్య కారణంగా ఓటింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. -
Jubilee Hills By-Election: ప్రారంభమై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్..
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక, అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఉదయం 6.45 గంటలకి మాక్ పోలింగ్ నిర్వహించారు. -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today On 11th November 2025 -
Astrology: నవంబర్ 11, మంగళవారం దిన ఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
Ntv Daily Astrology As On 11th November 2025 -
Jubilee Hills Bypoll: రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ప్రతి పోలింగ్ కేంద్రంపై డ్రోన్ కెమెరాలతో నిఘా..
Jubilee Hills Bypoll: రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. సెక్టార్ల వారీగా బూతులను విభజించి, ఎక్విప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ చేపట్టింది. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ జరిగింది.
తాజావార్తలు
-
Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
-
Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
-
Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
-
Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!