అమ్మ క్రియేషన్స్ బ్యానర్ లో సాయి శ్రీనివాస్ MK స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ” శివం శైవం”. వినాయకచవితి సందర్భంగా సినిమా టైటిల్ రివిలింగ్ & కాన్సెప్ట్ పోస్టర్ ని ప్రముఖ డైరెక్టర్ వీర శంకర్ చేతుల మీదుగా విడుదల చేశారు. దినేష్ కుమార్ , అన్షు పొన్నచెన్ , రాజశేఖర్, జయంత్ కుమార్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కి క్రాంతి కుమార్ సినిమాటోగ్రఫీ, నిమిషి ఙక్వాస్ సంగీతం, సుతపల్లి […]
బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యే వాధికారస్తే. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, మరియు శ్రీ సుధా ముఖ్య పాత్రల్లో నటించారు. ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఇటీవల మధుర ఆడియో ద్వారా విడుదల అయినా చిత్ర ట్రైలర్ సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబర్ […]
ప్రభాస్ వరుస సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ఒక సినిమా షూటింగ్ గ్యాప్‌లో మరో సినిమా షూటింగ్ చేస్తూ, సినిమా షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. నిజానికి, గత కొన్నాళ్లుగా “రాజా సాబ్” సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, అప్పటికి కూడా రిలీజ్ అవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ […]
ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 9లో ఆసక్తికరమైన కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజానికి, ఈ ఏడాది “అగ్నిపరీక్ష” పేరుతో ఒక స్పెషల్ షోను డిజైన్ చేసిన స్టార్ మా సంస్థ, అందులో నుంచి ఐదుగురిని బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపబోతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాగా వైరల్ అయిన జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ స్రష్టి వర్మ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ కాబోతోంది. Also Read:Mana Shankara Vara […]
అనిల్ రావిపూడి చివరిగా చేసిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసి, ఫ్యామిలీ సినిమా సత్తా ఏంటో చాటింది ఈ సినిమా. నామ్ థియేటర్ హక్కులను జీ స్టూడియోస్ సంస్థ భారీగానే దక్కించుకొని, గట్టిగానే లాభపడింది. ఇక ఇప్పుడు చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమా విషయంలో కూడా హక్కులు జీ స్టూడియోస్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు “మన శంకర వరప్రసాద్ గారు […]
హనుమాన్ సినిమాతో ఫ్యాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న తేజా, ఇప్పుడు మిరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. నిజానికి, ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది, కానీ ఈ సినిమా ఒక వారం వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా అధికారిక సమాచారం రాలేదు, కానీ సెప్టెంబర్ […]
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందాన, నిన్న మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక వార్తను ఎవరో ఒకరు తప్పుగా రాయడం మొదలుపెట్టడంతో, సోషల్ మీడియా అంతా అదే హడావుడితో నిండిపోయింది. అసలు విషయం ఏమిటంటే, ముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు విరాళం ఇచ్చారని చెబుతూ, ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలుత ఒక ట్వీట్ పడింది. వెంటనే దాన్ని బేస్ చేసుకుని, సోషల్ మీడియాలో వేరే అకౌంట్ల నుంచి ట్వీట్లు […]
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సెకండ్ పార్ట్ చేస్తున్నారు. అఖండ తాండవం పేరుతో రూపొందుతున్న ఈ సినిమా మీద హైప్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నందమూరి బాలకృష్ణ అఖండ సూపర్ హిట్ కావడంతో, ఆ తర్వాత జోష్‌తో మరిన్ని సినిమాలు చేశారు. ఇక బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులలో సరికొత్త జోష్ నిండిపోతుంది. దానికి తోడు, ఆ సినిమాకి సంబంధం లేని వ్యక్తులు కూడా సినిమా అవుట్‌పుట్ గురించి ఒక […]
హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ మూవీ ‘సుందరకాండ’. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. టీజర్, పాటలు, ట్రైలర్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ విలేకరుల సమావేశంలో […]
అఖిల్ హీరోగా చేసిన ఏజెంట్ సినిమా ఎంత దారుణమైన డిజాస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా రిజల్ట్ దెబ్బకి అఖిల్ మరో సినిమా సైన్ చేయకుండా చాలాకాలం బ్రేక్ తీసుకున్నాడు. చాలా బ్రేక్ తీసుకున్న అనంతరం ఆయన లెనిన్ అనే సినిమా సైన్ చేశాడు. గతంలో కిరణ్‌తో ఒక సినిమా చేసిన మురళీకృష్ణ అబ్బూరు అనే దర్శకుడు దర్శకత్వంలో, రాయలసీమ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే, ఈ సినిమాని అన్నపూర్ణ […]