కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్ పై సూరి ఎస్ దర్శకత్వంలో కేఎస్ హేమ్రాజ్ నిర్మాతగా రోహన్, రిదా జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “గప్ చుప్ గణేశా”. ఈ చిత్రానికి శ్రీ తరుణ్ సంగీతాన్ని అందించగా అంగత్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అంతేకాక ఈ చిత్రంలో అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టి తదితరులు కీలకపాత్రలో పోషించారు. వినాయక చవితి సందర్భంగా తెలుగు ఫిలిం […]
ఎన్టీఆర్‌కు సెంటిమెంట్ అనుకున్నది కూడా కలిసి రాలేదు. వార్ 2 టీజర్, ట్రైలర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నచ్చకపోయినా, బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ పఠాన్, జవాన్‌తో పోలిస్తే కొత్తగా అనిపించకపోయినా, ఒక్క విషయంలో మాత్రం హ్యాపీగా ఉన్నారు. సెంటిమెంట్‌తో హిట్ కొడతాడనుకుంటే, ఈసారి మాత్రం వర్కవుట్ కాలేదు. ఎన్టీఆర్ తొలి హిందీ మూవీ వార్ 2 నిరాశపరిచింది. తారక్ హిందీలోకి అడుగుపెట్టాడన్న ఫ్యాన్స్ ఆనందంపై టీజర్ నీళ్లు చల్లింది. సాదాసీదా స్పై థ్రిల్లర్లాగే ఉన్నా, ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌లో కనిపించడంతో, […]
ఐటంసాంగ్ ఎవరైనా చేసేయొచ్చు. కానీ, ఆ ఛాన్స్ ఈమధ్య స్టార్స్‌ను మాత్రమే వరిస్తోంది. క్రేజీ భామలే చేయాలంటే, కోట్లలో రెమ్యునరేషన్ చెల్లించాలి. అదే ఫ్లాప్ హీరోయిన్ అయితే, లక్షల్లో ఇచ్చి, బడ్జెట్ సేవ్ చేయొచ్చు. ఈ స్ట్రాటజీతో ఐటంగర్ల్స్గా మారిన ఫ్లాప్ హీరోయిన్స్ ఐటమ్‌సాంగ్స్‌ను కబ్జా చేస్తున్నారు. హరిహర వీరమల్లులో నిధి హీరోయిన్ అంటూనే, ఐటంసాంగ్ చేస్తోందని చెప్పడంతో కన్ఫ్యూజ్ అయ్యారు ఆడియన్స్. సినిమా చూస్తే కానీ అర్థం కాలేదు, నిధి అగర్వాల్‌ది నెగెటివ్ రోల్ కావడంతో […]
బాలీవుడ్ జంట అలియా భట్, రణబీర్ కపూర్లు త్వరలో ముంబైలోని తమ కొత్త బంగ్లాలోకి మారనున్నారు. రణబీర్ తాత రాజ్ కపూర్ కు చెందిన కృష్ణ రాజ్ ప్రాపర్టీలో నిర్మించిన ఈ ఆరు అంతస్తుల భవనానికి ‘కృష్ణ రాజ్’ అని పేరు పెట్టారు. దీని నిర్మాణం దాదాపు పూర్తయింది. త్వరలోనే రణబీర్ కూతురు రాహాతో కలిసి గృహప్రవేశం చేయాలని కుటుంబం భావిస్తోంది. అయితే, ఈ ఇల్లు నిర్మాణంలో ఉన్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో […]
తమిళనాడులోని హొసూరులో పుష్ప వినాయకుడు విగ్రహంపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హొసూరులో వినాయక చవితిని పురస్కరించుకుని ప్రజలు ఒక భారీ సెట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సినీ నటుడు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలోని గెటప్‌లో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహంలో వినాయకుడు ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దీంతో ఇది తీవ్ర చర్చకు దారితీసింది. Also […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ‘పెద్ది’ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ సినిమాను బుచ్చి బాబు సన దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ ఈ పాత్ర కోసం తన లుక్, ఫిజికల్ మేకోవర్‌తో పాటు, పాత్రలో ఒదిగిపోయేందుకు తీవ్రంగా శిక్షణ తీసుకుంటున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ […]
ZEE 5 విజయవంతమైన చిత్రం ‘మామన్’ను ప్రేక్షకులకు అందిస్తోంది. ఆగస్ట్ 8న తమిళంలో ZEE 5 ప్రేక్షకులకు అందిస్తోంది. ఇప్పుడీ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఆగస్ట్ 27 నుంచి ZEE 5లో స్ట్రీమింగ్ కానుంది. భావోద్వేగాలు కలగలిసిన కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ZEE 5లో స్ట్రీమింగ్ కానుండటంతో మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. Also Read : OG: పవన్ ‘ఓజీ’కి పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఇన్బా(సూరి) చెల్లెలు […]
దసరా సెలవుల సీజన్ ఈ ఏడాది సెప్టెంబర్ 20 నుండి ప్రారంభమవుతోంది. ఈ సుదీర్ఘ సెలవుల కాలంలో పవన్ కళ్యాణ్ ‘OG’ చిత్రం సోలో రిలీజ్‌గా రానుంది. గతంలో బాలకృష్ణ ‘అఖండ 2’ కూడా ఈ పండుగ బరిలో ఉండనున్నట్లు వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు ‘అఖండ 2’ విడుదల డిసెంబర్ 5కు వాయిదా పడినట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీంతో ‘OG’కి బాక్సాఫీస్ వద్ద అడ్వాంటేజ్ లభించనుంది. Also […]
తమిళ సినీ సూపర్‌స్టార్, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు తలపతి విజయ్‌పై, ఆయన బౌన్సర్లపై కున్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మదురైలో ఇటీవల జరిగిన టీవీకే భారీ బహిరంగ సభలో శరత్ కుమార్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో గాయాలై నట్లు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. 2026 తమిళనాడు ఎన్నికలకు ముందు విజయ్ తన రాజకీయ భావజాలాన్ని వివరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభకి లక్షలాది మంది అభిమానులు, మద్దతుదారులు […]
బొంత రాము హీరోగా నటిస్తున్న సినిమా “మిస్టర్ రాము”. ఈ చిత్రంలో అజయ్ ఘోష్ విలన్ గా నటిస్తున్నారు. జబర్దస్త్ అప్పారావు మరో కీ రోల్ పోషించారు. ఈ చిత్రాన్ని రేణుక దేవి ఫిలింస్ బ్యానర్ పై బొంత రాము నిర్మించారు. అజయ్ కౌండిన్య దర్శకత్వం వహించారు. త్వరలో “మిస్టర్ రాము” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా […]