-
Tollywood Releases: ఈ వారం 13 సినిమాలు.. ఏమేం రిలీజ్ అవుతున్నాయంటే?
13 Movies Releasing this week in tolywood: ఈ వారం పెద్ద సినిమాలు ఏవీ లేకున్నా పలు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఏకంగా ఈ అక్టోబర్ 13న 13 సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం కావడం గమనార్హం. ఆ సినిమాల మీద ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం.. రాక్షస కావ్యం సినిమా అక్టోబర్ 13న రిలీజ్ అవుతోంది. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, […] -
NTR AI Pics: దాదాసాహెబ్ ఫాల్కేగా జూ.ఎన్టీఆర్.. ఆహా !! ఆ ఊహే ఎంత బాగుందో!
NTR AI Pics as Dada Saheb Phalke Goes Viral in Social Media: భారతీయ చలన చిత్ర ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అగ్ర దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తుండగా భారతీయ సినిమాకు నివాళిగా ఈ సినిమా రూపొందించబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. ఇక మన సినిమాలకు ఎక్కడ బీజం పడింది? […] -
Neethone Nenu: టీచర్స్ కథతో ‘నీతోనే నేను’..అక్టోబర్ 13న రిలీజ్
Neethone Nenu Pre grand Pre Release Event: ‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా అంజిరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘నీతోనే నేను’. అక్టోబర్ 13న రిలీజ్ అవుతోన్న ఈ సినిమాను శ్రీమామిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మించారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మెదక్‌లో ఘనంగా నిర్వహించగా ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ […] -
Murali Sharma Wife: నటుడు మురళీ శర్మ భార్య ఈ నటి అని మీకు తెలుసా? అల్లు అర్జున్ నే వణికించింది!
Murali Sharma Wife Ashwini kalsekhar: నటుడు మురళీ శర్మ అంటే తెలియని తెలుగు వారు ఉండరేమో? తెలుగు వాడే అయినా వేరే రాష్ట్రాల్లో పుట్టిపెరిగిన ఆయనకి తెలుగు చిత్ర సీమలో ఎంతో పేరు ఉంది. అతిథి సినిమా నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మురళీ శర్మ తెలుగులో విలన్ గా అనేక సినిమాల్లో నటిస్తూనే మరోపక్క మామయ్య పాత్రలు, తండ్రి పాత్రలతో ఎంతో ఫేమస్ అయ్యారు. ఒకరకంగా సంపాదించుకున్నారు. సహజ నటనతో ఆయన ఎంతో […] -
RGV: ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ పెంచుతున్న ఆర్జీవీ
RGV announces release dates of Vyuham and Sapatham: ఏపీలో రాజకీయాలు రసరంజకంగా ఉన్నాయి. అక్కడి రాజకీయం సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా రోజుకొక ట్విస్టుతో అనేక విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా ఎన్నికలకు ఏడెనిమిది నెలలు ఉండగానే అక్కడి పొలిటికల్ హీట్ ఒక రేంజ్ లో ఉండే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అక్కడి రాజకీయాలు ఇలా ఉండగా ఇప్పుడు సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన వంతుగా […]
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!