-
Praveen IPS: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయోపిక్.. ‘ప్రవీణ్ ఐపీఎస్’ గ్లింప్స్ రిలీజ్
Praveen IPS Glimpse: ఐరా ఇన్ఫోటైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నీల మామిడాల నిర్మాతగా మాజీ ఐపీఎస్ తెలంగాణ బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ బయోపిక్ గా “ప్రవీణ్ ఐపీఎస్” అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. నందకిషోర్, రోజా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా దుర్గా దేవ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక తాజాగా ఈ […] -
Alekhya Harika: నక్క తోక తొక్కిన అలేఖ్య హారిక!
Alekha Harika Movie with Santosh Shobhan: అలేఖ్య హారిక అంటే తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి అలేఖ్య హారిక అనే పేరు కంటే దేత్తడి హారిక అనే పేరుతోనే ఆమె ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రేక్షకులందరికీ పరిచయమైంది. తెలంగాణ యాసలో యూట్యూబ్ వీడియోలు చేస్తూ పేరు తెచ్చుకున్న ఆమె ఏకంగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరికీ దృష్టిని ఆకర్షించింది. బిగ్ బాస్ లో పాల్గొనడమే […] -
Prabhas: డైనోసర్ దిగుతోంది.. ఇక పక్కకి తప్పుకోండి!
Prabhas to return to India from Europe on November 6: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా ఆది పురుష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ మాదిరి ఫలితాన్ని అందుకున్న ప్రభాస్ మోకాలు నొప్పి ఆపరేషన్ చేయించుకోవడం కోసం విదేశాలకు వెళ్ళాడు. పుట్టినరోజు వేడుకలు కూడా కలిసి రావడంతో ఇండియా రాకుండానే అక్కడ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఇక ఆయన […] -
Ghost Telugu: ‘ఘోస్ట్’ ఆగమననానికి డేట్ ఫిక్స్.. ఆరోజునే రిలీజ్!
Ghost Telugu Release Date Fixed: కన్నడ సినీ హీరోలలో టాప్ స్టార్ గా కొనసాగుతున్న శివ రాజ్ కుమార్ జైలర్ సినిమాలో కనిపించిన కొన్ని సీన్లతోనే దుమ్ము రేపారు. ఇక ఆయన ‘ఘోస్ట్’ అనే పాన్ ఇండియా యాక్షన్ సినిమా ఒక చేయగా దాన్ని హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించారు. ‘ఘోస్ట్’ సినిమాను కర్ణాటకలో విజయ దశమి కానుకగా విడుదల చేశారు. అక్టోబర్ 19 నుంచి అక్కడ థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తుండగా తెలుగులో మాత్రం […] -
‘Detective Teekshana’: కుత్తుకల కోట కూల్చే తీక్షణా!
‘Detective Teekshana’ First Single out: స్టార్ హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక 50వ చిత్రం డిటెక్టివ్ తీక్షణ నుండి మొదటి పాట విడుదల అయింది. యాక్షన్ క్వీన్ డా|| ప్రియాంక ఉపేంద్ర ‘డిటెక్టివ్ తీక్షణ’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. త్రివిక్రమ్ రఘు దర్శకత్వంలో నిర్మాతలు గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం.బి.కోయురు, ఈవెంట్ లింక్స్ […] -
Priyanka Mohan: రష్మిక కాదంటే ప్రియాంక ‘సై’ అన్నది!
Rashmika Mandanna out Priyanka Mohan in for Raviteja Movie: రవితేజ – గోపీచంద్ మలినేని ప్రాజెక్టు నుంచి రష్మిక మందన్న తప్పుకున్నట్టు తెలుస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మాస్ మహారాజాతో జతకట్టనుందని ఇంతకుముందు వార్తలు వచ్చాయి, అయితే డేట్స్ అందుబాటులో లేకపోవడంతో రవితేజ ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకున్నట్టు తెలుస్తోంది. హ్యాట్రిక్ బ్లాక్బస్టర్స్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని, రవితేజ మళ్లీ 4వ సినిమా కోసం చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం రేకు టీమ్ […] -
Bhagavanth Kesari: భగవంత్ కేసరికి ఫేక్ కలెక్షన్స్.. అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు
Anil ravipudi Comments on Bhagavanth Kesari collections : భగవంత్ కేసరి కలెక్షన్స్ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ లభించింది. బాలయ్య కొత్త సినిమామీ షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ […] -
Anasuya Bharadwaj: స్లీవ్ లెస్ డ్రెస్సులో అనసూయ హాట్ ట్రీట్.. చూస్తే కళ్ళు తిప్పుకోలేరంతే!
-
Mrunal Thakur: బ్లాక్ డ్రస్సులో మృణాల్ ఠాకూర్ మైండ్ బ్లోయింగ్ అందాలు
-
Actress Babilona: శృంగార నటి ఇంట తీవ్ర విషాదం.. అనుమానాస్పద స్థితిలో మృతి!
Actress Babilona Brother Vignesh Found Dead: తమిళ శృంగార నటి నటి బాబిలోనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బాబిలోనా సోదరుడు విఘ్నేష్ కుమార్ అకా విక్కీ ఇటీవల చెన్నైలోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించాడు. అందుతున్న సమాచారం ప్రకారం, విఘ్నేష్ వయస్సు 40 సంవత్సరాలు. సాలిగ్రామం దశరథ పురం 8వ వీధిలోని తన అపార్ట్మెంట్లో విఘ్నేష్ ఒంటరిగా ఉండేవాడు. 40 ఏళ్ల విక్కీ మీద విరుగంపాక్కం పోలీస్ స్టేషన్లో వివిధ క్రిమినల్ కేసులు పెండింగ్లో […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..