-
Kannappa: మంచు బాబుల కోసం చిరంజీవి కూడానా?
Megastar Chiranjeevi to Become Part of Kannappa for Manchu Mohan Babu: మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప. గతంలో కృష్ణంరాజు హీరోగా నటించిన భక్తకన్నప్ప అనే సినిమా ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నేటి ట్రెండుకు తగినట్టుగా ఒక భక్తకన్నప్ప సినిమా చేయాలని మంచు విష్ణు సంకల్పించాడు తన డ్రీమ్ ప్రాజెక్టుగా మంచు విష్ణు చెప్పుకుంటున్న […] -
Barrelakka -RGV : పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క బెటర్
RGV Says Barrelakka is Better than Pawan kalyan: ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేస్తూ వచ్చిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు పంథా మార్చి వివాదాస్పద సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు టార్గెట్ గా వ్యూహం, శపదం అనే రెండు సినిమాలు చేసిన వర్మ వ్యూహం సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. అయితే ఆ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న రామ్ గోపాల్ వర్మ […] -
Tollywood Hero: బ్రాండ్ ‘బాబు’ దెబ్బ.. ప్రొడక్షన్ హౌస్ అబ్బా!
Tollywood hero Creating Tension to Production House: ఒక టాలీవుడ్ కుర్ర హీరో గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఆయన తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటినుంచో ఉన్న ఒక పెద్ద కుటుంబానికి చెందిన హీరో ఆ కుటుంబాన్ని నుంచి లాంచ్ అయ్యాడు అనే పేరు తప్ప సొంతంగా ఆయనకంటూ ఒక మంచి సినిమా అయితే ఇప్పటివరకు లేదు. చూడడానికి బాగుంటాడు హీరో లుక్స్ ఉన్నాయి కాబట్టి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు, పర్వాలేదు అనుకుంటూ సాగుతున్న కెరియర్లో […] -
NTV Film Roundup : మైసూరులో చరణ్, ముంబైలో రామ్.. ఢిల్లీ వదలని దేవరకొండ
NTV Film Roundup: Telugu Movie Shooting Updates 25th November 2023: తెలుగు సినిమాల అప్డేట్స్ కోసం ఆయా సినిమా హీరోల అభిమానులు దర్శకుల అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ మా దృష్టికి వచ్చినవి మీ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. Guntur Karam గుంటూరు కారం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో […] -
Balakrishna: బాలకృష్ణపై విచిత్ర లైంగిక వేధింపుల ఆరోపణలు.. అందుకే చేశారట!
Nandamuri Chaitanya krishna Comments on Allegations against Balakrishna: టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వ సాధారమైన విషయం. నిజానికి టాలీవుడ్లో ఇలాంటివి జరుగుతున్నాయని చాలా ఏళ్లుగా ఆరోపణలు వస్తున్నా అవి అటక ఎక్కుతూనే ఉన్నాయి. ఇక తాజాగా స్టార్ హీరో అంటూ ఒకరిపై ఇలాగే తమిళ నటి, ప్రస్తుత బిగ్ బాస్ కంటెస్టెంట్ విచిత్ర కొన్ని ఆరోపణలు చేశారు. 2000 – 2001 సమయంలో తాను ఒక స్టార్ హీరో సినిమాలో సినిమాలో నటించానని, […] -
Mrunal Thakur: ఈ ఒక్కటి దాటేస్తే మృణాల్ ఠాకూర్ నిలబడ్డట్టే!
Mrunal Thakur hopes on Hi nanna Movie: మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ ముందుగా సీరియల్స్ లో బిజీ ఆర్టిస్టుగా ఉండేది. నెమ్మదిగా మరాఠీ సినిమాలు, హిందీ సినిమాలు చేస్తూ వస్తున్నా ఆమెను ఏ ముహూర్తాన హను రాఘవపూడి చూశాడో కానీ ఠక్కున ఆమెకు సినీ హీరోయిన్ అవకాశం ఇచ్చేశాడు. అలా మృణాల్ ఠాకూర్ “సీతా రామం” సినిమాతో హీరోయిన్ గా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో ఆకట్టుకున్నాడు. ఈ అందాల సుందరి తన రెండవ […] -
Nani: షూటింగ్ లో హీరో నానికి యాక్సిడెంట్?
Nani eye injured while shooting action episodes for Saripodha Sanivaram: ఎక్కడో కృష్ణా జిల్లాలో పుట్టిపెరిగి నటన మీద ఆసక్తితో దర్శకత్వ శాఖలో పని చేస్తూ ఆర్జేగా మారి చివరికి అష్టాచెమ్మా అనే సినిమాతో హీరోగా మారాడు ఘంటా నవీన్ కుమార్ అలియాస్ నాని. పక్కింటి కుర్రాడిలా అందరికీ నాని అని పరిచయం అయిన నవీన్ కుమార్ ఇప్పుడు తెలుగు హీరోలలో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యామిలీ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ మధ్య […] -
Sukumar: లెక్కల మాష్టారు లెక్కేసి కొడితే 100 కోట్లు కూడా తక్కువే!
Sukumar Creates a new record with 100 crore Remuneration: సుకుమార్ ఆయనో లెక్కల మాస్టారు, పుష్ప ముందు వరకు తెలుగు ఇండస్ట్రీలో అది రిలీజ్ అయ్యాక ఇండియా వైడ్ గా పరిచయం అక్కర్లేని పేరుగా మారిపోయాడు. అసలు ఏమాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా గోదావరి జిల్లాల నుంచి బస్సెక్కి హైదరాబాద్ వచ్చిన సుకుమార్ ఆర్య సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. తన లెక్కలతో సినిమాల బాక్సాఫీస్ లెక్కలు మార్చేస్తుండే ఈ లెక్కల మాస్టారు మొదట్లో […] -
Dhruva Natchathiram: ‘ధ్రువ నక్షత్రం’ సినిమా కష్టాలు తీరేది ఆరోజే!
Dhruva Natchathiram release date details: చియాన్ విక్రమ్ – గౌతమ్ మీనన్‌లు కలిసి చేసిన ధృవ నక్షత్రం సినిమా అనేక సినిమాల కష్టాలు పడుతోంది. చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ‘ధృవ నక్షత్రం’ సినిమా వాయిదాల పర్వం అనంతరం డిసెంబర్ 24న రిలీజ్ కి విడుదలకు సిద్ధమైంది. అయితే ఆ రోజు కూడా ఈ సినిమా విడుదల కావడం లేదని తెల్లవారు జామున 3 గంటల సమయంలో సోషల్ మీడియా […] -
Ukku Satyagraham: వైసీపీ ఎమ్మెల్యే కీలక పాత్రలో ఉక్కు సత్యాగ్రహం సినిమా.. ట్రైలర్ లాంచ్ చేసిన గద్దర్ కుమార్తె
Ukku Satyagraham Movie Trailer Launched: సత్య రెడ్డి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ నటించిన సినిమా ఉక్కు సత్యాగ్రహం. ఈ సినిమా ట్రైలర్ – సాంగ్స్ ను గద్దర్ కుమార్తె వెన్నెల లాంచ్ చేశారు. ఇక లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు త్రినాథరావు నక్కిన, ఎమ్మెల్యే ధర్మశ్రీ వంటి వారు పాల్గొన్నారు. ఈ క్రమంలో లాంచ్ చేసిన అనంతరం గద్దర్ కుమార్తె వెన్నెల మాట్లాడుతూ మా నాన్న గద్దర్ ప్రజల కోసం ఎంతో పాటు పడేవారని, ఆయన […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?