-
VN Aditya: అమెరికా యూనివర్సిటీ నుంచి దర్శకుడు విఎన్ ఆదిత్యకి డాక్టరేట్
VN Aditya Gets Doctorate : “మనసంతా నువ్వే”, “నేనున్నాను” వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ రూపొందించి టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు విఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న వీఎన్ ఆదిత్యకు అమెరికాలో జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ దక్కింది. బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్ లో అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ […] -
Naa Inti Number 13: నాకు మగాళ్లంటే మహా కోపం.. కానీ అంటున్న పుష్ప సింగర్
Naa Inti Number 13 Promotional Song: డిఫరెంట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ‘ఇంటి నెం.13’ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే ఆడియన్స్లో కొంత ఆసక్తి ఏర్పరచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్ సాంగ్ ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది. ‘పుష్ప’ తమిళ్ వెర్షన్లోని ‘సామీ..’ పాటను పాడిన రాజలక్ష్మీ ఈ ప్రమోషనల్ సాంగ్ను ఎంతో హుషారుగా ఆలపించడం గమనార్హం. ఇక ఈ పాటలోనే మేకింగ్ విజువల్స్ను […] -
Akira Nandan: మెగా వారసుడి కటౌట్.. నమ్మేయాలి డ్యూడ్
Akira Nandan Latest Look goes viral in Social Media: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా మెగా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ సినీ ఎంట్రీ గురించి. అకిరా నందన్ కి సినిమాల మీద ఆసక్తి ఉంది. అయితే అది తన ఫ్యామిలీ ఫాన్స్ ఎదురుచూస్తున్నట్టు నటనలో కాదు. మ్యూజిక్ లో. అయితే మనోడు కటౌట్ చూస్తే […] -
Bhimaa : గోపీచంద్ ఆన్ ట్రాక్.. అంచనాలు పెంచేస్తున్న భీమా ట్రైలర్
Bhimaa Trailer Looks Promising: హీరో గోపీచంద్ సరైన హిట్ కొట్టి చాలా కాలమే అయింది. దీంతో ఎంతో కేర్ తీసుకుని ఆయన సినిమాలు చేస్తున్నారు. ఇక అలా అయన కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇక త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మించారు. టీజర్ నుంచి పాటల వరకు సినిమాకు సంబంధించిన ప్రతి ప్రోమోకు మంచి స్పందన […] -
February Films: జోష్ లో మల్లువుడ్.. నిరాశలో టాలీవుడ్
February Films of Malayalam Became Super hits: ఓటీటీ పుణ్యమా అని లాక్ డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమాలకు అలవాటయ్యారు. ఇప్పుడు మలయాళ సినిమాలను సైతం హైదరాబాద్ లో అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య సిటీలలో రిలీజ్ చేసేందుకు మలయాళం మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాకి టాక్ బావుందంటే తెలుగు ప్రేక్షకులు సైతం సబ్ టైటిల్స్ తో ఆ సినిమా చూసేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం […] -
Anudeep: తొలిసారిగా చెప్పులేసుకుని షాకిచ్చిన అనుదీప్.. ఇదేందయ్యా ఇది
Anudeep Wore Footwear at Asish Reddy Reception: జాతి రత్నాలు అనే సినిమా చేసి ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకున్నాడు అనుదీప్. అప్పటివరకు అనుదీప్ అనే వ్యక్తి ఎవరో కూడా జనానికి తెలియదు కానీ ఎప్పుడైతే నవీన్ పోలిశెట్టి హీరోగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో జాతి రత్నాలు సినిమా చేశాడో అప్పటినుంచి అనుదీప్ బాగా ఫేమస్ అయిపోయాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ కి అనుబంధంగా ఏర్పాటు అయిన స్వప్న సినిమాస్ నిర్మించిన ఈ […] -
Nani Birthday ode: నాని పుట్టినరోజు… స్వయంగా కవిత రాసిన నిర్మాత
Venkat Boyanapalli pens a sweet note to the Natural Star Nani on his birthday: అసలు ఏమాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని ఘంటా నవీన్ కుమార్ సినిమాల మీద పిచ్చితో ఏదో ఒక విభాగంలో పని చేయాలని హైదరాబాద్ వచ్చేశాడు. అలా హైదరాబాద్ వచ్చిన యువకుడు రేడియో జాకీ అయ్యాడు. తర్వాత ఒక పెద్ద దర్శకుడు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తే పరిచయాలు పెరుగుతాయని భావించి రాధా గోపాలం అనే […] -
Teja Sajja: కంటెంటే కింగు.. మిగతావన్నీ తర్వాతేనంటున్న తేజ సజ్జా
Teja Sajja Preferring Content Driven movies : బాల నటుడిగా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి నేనున్నానే నాయనమ్మ అంటూ చిట్టి డైలాగ్ ఇంద్ర సినిమాలో చెప్పి అందరికీ నచ్చేశాడు తేజ సజ్జా. ఆ సినిమానే కాదు అనేక సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. అలాంటి తేజ హీరో అయ్యాడు. ముందు బేబీ సినిమాలో చిన్న పాత్ర చేసినా ఆ తరువాత జాంబీ రెడ్డి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటివరకు కేవలం హాలీవుడ్ కె […] -
Samantha in Bikini: మరోసారి బికినీలో రెచ్చిపోయిన సామ్
Samantha Shares her latest Bikini Pic goes Viral in Social Media: సంవత్సరాలు గడిచేకొద్దీ వయసు పెరిగితే.. సమంత ఏజ్ మాత్రం యాంటీ క్లాక్వైజ్లో తిరుగుతూ తగ్గుతోందని ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తే ఈజీగా అర్ధం అవుతుంది. నిజానికి సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ బ్యూటీ క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్లు చేస్తుంది. పద్ధతి ప్రకారం డైట్ తీసుకుంటుంది. ఇవన్నీ చేస్తే ఫిట్గా వుంటుందిగానీ.. వయసు తగ్గదు కానీ సమంత తన మెటబాలిక్ […] -
Geethanjali Malli Vachindi: స్మశానంలో ఈవెంట్ క్యాన్సిల్.. ఆత్మల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని అక్కడికి మార్పు!
Geethanjali Malli Vachindi Event Cancelled at Grave yard: అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ ఎంటర్టైనర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో తక్కువ బడ్జెట్తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్. గీతాంజలి సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించటమే కాదు ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచి మరెన్నో సినిమాలకు దారి చూపించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి […]
తాజావార్తలు
-
Jasprit Bumrah Record: టెస్టుల్లో మరో అరుదైన ఘనత.. టాప్-10లోకి జస్ప్రీత్ బుమ్రా!
-
Can Beer Damage Your Kidneys: బీర్ తాగితే కిడ్నీలకు ఏం కాదనుకుంటున్నారా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..
-
WhatsApp New Update: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. కొత్త ఫీచర్ వివరాలివే!
-
Hyderabad: అండాల దందా.. ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ల రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు..
-
India Slams Pakistan Army: సహజ వనరులను పాక్ సైన్యం దోచుకుంటోంది.. పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!