-
Koratala Siva: శ్రీమంతుడు కథ కాపీ కేసులో కొరటాల శివకు సుప్రీంకోర్టు షాక్
Supreme Court Schock to Koratala Siva in Srimanthudu Copyright Case: కాపీరైట్స్ కేసులో కొరటాల శివకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. నాంపల్లి సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కచ్చితంగా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొరటాల శివ దర్శకుడిగా మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు అనే సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే చచ్చేంత ప్రేమ పేరిట తాను రాసిన నవల కథలో కొన్ని మార్పులు […] -
Viswambhara: సంక్రాంతిపై కన్నేసిన బాసు.. రిలీజ్ డేట్ ఫిక్స్?
Viswambhara targetting Sankranthi 2025: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా తెరకెక్కుతోంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 156వ సినిమాగా అనౌన్స్ చేయబడిన ఈ సినిమాకి సంక్రాంతి సందర్భంగా విశ్వంభర అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా షూటింగ్ పూర్తయింది కానీ మెగాస్టార్ చిరంజీవి పాల్గొనలేదు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మొదలు కాబోతున్న ఒక షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా […] -
Dil Raju: ఊరి పేరు భైరవకోన వాయిదా.. ‘యాత్ర -2, లాల్ సలాం’ టీంస్ ని అడిగినా వినలేదు!
Dil Raju Comments about Eagle Movie Solo Release: సంక్రాంతి సినిమాల పోటీ నుంచి తప్పుకుంటే, తప్పుకున్న సినిమాకి సోలో రిలీజ్ ఇస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా టీం తమ సినిమాను వాయిదా వేసుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఫిబ్రవరి 9న ఏ సినిమా రావడం లేదని భావించి ఆ డేట్ […] -
Pushpa’s Rule: మరో 200 రోజుల్లో పుష్ప గాడి రూలింగ్
Pushpa’s Rule to begin in 200 Days: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం కోసం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. కేవలం సౌత్ నుంచి కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమా రెండో భాగం ఎలా ఉండబోతుందా అని ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని అంతగా మించి అనిపించేలా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ […] -
Raja Saab Release: మన చేతుల్లో ఏం లేదు.. మీరు గట్టిగా అనుకున్న డేటుకే రిలీజ్!
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో రాజా సాబ్ సినిమా కూడా ఒకటి. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చారు. ఈ మధ్య సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ప్రభాస్ కు సంబంధించిన ఒక లుక్కు కూడా రిలీజ్ చేశారు. అది […] -
True lover : “ట్రూ లవర్”గా మారిన “గుడ్ నైట్” హీరో.. మరో బేబీ లోడింగ్
తమిళంలో హీరోగా కొన్ని సినిమాలు చేసిన మణికందన్ గుడ్ నైట్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. గురక కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో మంచి హిట్ అయింది. దాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ తెలుగులో డబ్ చేసి ఆన్లైన్ లో స్ట్రీమ్ చేసింది. ఇప్పుడు మణికందన్ హీరోగా తెలుగు అమ్మాయి గౌరీ ప్రియా రెడ్డి హీరోయిన్ గా తమిళంలో లవర్ అనే సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాని […] -
Hanuman: జీ 5లోకి హనుమాన్.. ఎప్పటి నుండి స్ట్రీమ్ కానుందంటే?
ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, సత్యా వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. వాన సినిమాతో తెలుగు వారికి దగ్గరైన వినయ్ ఈ సినిమాలో విలన్ గా నటించడం గమనార్హం. దాదాపుగా 250 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించి […] -
Director Aditya Hassan : #నైంటీస్ దర్శకుడికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు – ఫస్ట్ మూవీ ఆ హీరోతో ఫిక్స్?
Director Aditya Hassan got two movie offers: #90స్ అనే వెబ్ సిరీస్ చేసి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు ఆదిత్య హాసన్. నవీన్ మేడారం సమర్పకుడిగా వ్యవహరిస్తూ ఆయన సోదరుడు రాజశేఖర్ చేత నిర్మింప చేసిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్. అప్పటి కిడ్స్ అందరికీ బాగా కనెక్ట్ అయిపోయిన ఈ వెబ్ సిరీస్ తర్వాత ఆయనకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే ఆయనకు రెండు సినిమా […] -
Vishwambhara: షూట్ కూడా మొదలుకాలేదు.. భారీ రేటుకు విశ్వంభర రేట్స్ అమ్మేశారు!
Vishwambhara Overseas Rights Acquired by Sarigama Cinemas for 18 Crores: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ సోషియో ఫాంటసీ మూవీ “విశ్వంభర”. బింబిసార తర్వాత వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను మరింత పెంచేలా సంక్రాంతి సందర్భంగా టైటిల్ రివీల్ చేయడమే కాకుండా టైటిల్ కాన్సెప్ట్ వీడియో కూడా రిలీజ్ చేయగా ఆ వీడియో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. […] -
Devara Rights: రికార్డు ధరకు దేవర రైట్స్.. భారీ టార్గెట్ తో బరిలోకి
Devara overseas Rights sold for 27 Crores: టాలీవుడ్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – బడా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘దేవర’ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయని తెలిసిందే. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘దేవర’ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి భాగాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించి షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఇలా ఇప్పటి వరకూ ఎన్నో షెడ్యూళ్లను పూర్తి […]
తాజావార్తలు
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?