-
Varun Tej: ‘ఆపరేషన్ వాలెంటైన్’ను వేరే లెవల్లో ప్రమోట్ చేస్తున్న వరుణ్.. పుల్వామా టు వాఘా దేన్నీ వదలకుండా!
Varun Tej Promoting Operation Valentine aggressively: వరుణ్ తేజ్ హీరోగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే సినిమా తెరకెక్కింది. వరుణ్ కెరియర్ లో మొట్టమొదటి హిందీ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా మీద ఆయన చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడ్డ దర్శకత్వంలో ఈ సినిమాని సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి సందీప్ ముద్ద నిర్మిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్న ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో […] -
Neti Bharatham: ఒకే పాత్రతో ‘నేటి భారతం’ సినిమా.. ఆసక్తికరంగా ట్రైలర్
Neti Bharatham Trailer Launched: ఒకే పాత్రతో…సామాజిక సందేశంతో రూపొందిన నేటి భారతం సినిమాలు భరత్ పారేపల్లి దర్శకత్వంలో డా.యర్రా శ్రీధర్ రాజు నటిస్తూ నిర్మించారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నటుడు, నిర్మాత డా. యర్రా శ్రీధర్ రాజు మాట్లాడుతూ…`కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక, సామాజిక స్థితి గతులపై ఈ సినిమా ఉంటుంది, […] -
Suhani Bhatnagar: 19 ఏళ్లకే ‘దంగల్’ నటి కన్నుమూత.. యాక్సిడెంట్ లో బతికినా, అందుకే చనిపోయింది!
Suhani Bhatnagar Passess Away: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అమీర్ ఖాన్ హిట్ సినిమా ‘దంగల్’లో చిన్నారి బబితా ఫోగట్ పాత్ర పోషించిన బాల నటి సుహానీ భట్నాగర్ తాజాగా కన్ను మూశారు. ఈ వార్త సినీ పరిశ్రమలోని అందరినీ కలచివేసింది. సుహాని కేవలం 19 ఏళ్లకే ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికింది. సుహాని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని, ఆ అనారోగ్యం కారణంగా సుహాని ఈరోజు అంటే ఫిబ్రవరి 17, 2024న మరణించారని […] -
Game Changer: గేమ్ చేంజర్ కూడా దిగుతున్నాడు.. గెట్ రెడీ
Game Changer getting ready to release on September 24th: వచ్చే సంక్రాంతి సినిమాల పోరు మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ 2025 జనవరి 10న రిలీజ్ కాబోతోంది. అలాగే దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా కూడా రిలీజ్కు రెడీ అవుతోంది. ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఒక్కో సినిమా రిలీజ్ డేట్ను లాక్ చేసుకుంటూ ఉంటే షూటింగ్ చివరి దశలో ఉన్న […] -
Kancharla Chandrasekhar Reddy: కాంగ్రెస్ లో చేరిన అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి
Kancharla Chandrasekhar Reddy Joins Congress Party: లోక్ సభ ఎన్నికల ముంగిట తెలంగాణ అధికార కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షీ ఆయనకు పార్టీ కండువా కప్పారు. ఇక ఈరోజే ఆయనతో పాటు పట్నం సునీతా రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా […] -
Aa Okkati Adakku: పెళ్లి కాని ప్రసాదుల గురించి మరో సినిమా.. ‘ఆ ఒక్కటి అడక్కు’ అంటున్న అల్లరి నరేష్
Allari Naresh 61 Film Titled Aa Okkati Adakku: గతంలో పెళ్లి సమస్య మీద ఎన్నో సినిమాలు వచ్చాయి, దాదాపుగా అలా వచ్చినవన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు అనే టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. సినిమాకి సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా ఈ రోజు రిలీజ్ చేశారు. అల్లరి నరేష్ 61వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. […] -
Devara Part 1: వాయిదా పడ్డ దేవర, ఎన్టీఆర్ కీలక ప్రకటన.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
Devara Part 1 to Release on 10th october for dasara: గత కొద్దికాలం నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ఏప్రిల్ ఐదవ తేదీన రిలీజ్ కావలసిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా వాయిదా పడింది. ఇప్పటివరకు ఈ విషయం మీద అనేక రకాల ప్రచారాలు జరిగాయి కానీ ఇప్పుడు అధికారికంగా సినిమా యూనిట్ ఒక కీలక ప్రకటన రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఈ సినిమాని అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి […] -
War 2: వచ్చే వారమే వార్ 2 షూట్ కి హృతిక్ రోషన్.. మరి ఎన్టీఆర్?
War 2 Shoot From Febrauy 23rd: ఫైటర్ చిత్రం విడుదలైన నెలలోనే స్టార్ హీరో హృతిక్ రోషన్ తన తదుపరి సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టారు. జనవరి 25న విడుదలైన ఫైటర్ చిత్రం థియేటర్స్ లో రన్ అవుతున్న క్రమంలో ఆయన తరువాతి సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. హృతిక్ నటించబోయే తదుపరి చిత్రం ఏదో కాదు ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్ 2. రీసెంట్ ఇంటర్వ్యూలో సైతం హృతిక్ ఈ చిత్ర షూటింగ్ […] -
Nara Lokesh: ‘కుర్చీ మడతపెట్టి’న నారా లోకేష్
Nara Lokesh Kurchi Madathapetti in Vizianagaram Sabha: మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో బాగా వైరల్ అయిన కుర్చీ మడతపెట్టి డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా తిరుగుతోంది. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొక్కాలు మడతపెడితే అనే డైలాగు వాడగా నిన్నటికి నిన్న చంద్రబాబు ఒకడుగు ముందుకేసి కుర్చీ మడత పెట్టి అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక నారా లోకేష్ కూడా నేనేం తక్కువ తిన్నానా? అన్నట్టు డైలాగ్ చెప్పడం […] -
TG Vishwa Prasad: అమెరికాలో చిరంజీవికి సన్మానం..ఆనందంగా ఉందన్న విశ్వ ప్రసాద్
TG Vishwa Prasad Met Chiranjeevi at USA: సరిగ్గా వాలెంటైన్స్ డే రోజు మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి అమెరికా బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసింద. ఈ సందర్భంగా విశ్వంభర షెడ్యూల్ షూట్ గ్యాప్లో తాను అమెరికా వెళుతున్నానని వచ్చిన వెంటనే మళ్ళీ షూటింగ్లో పాల్గొంటానని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమెరికాకి వెళ్లిన చిరంజీవిని ప్రస్తుతం అక్కడే ఉన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రముఖ నిర్మాత […]
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!