-
Singer Chinmayi: సింగర్ చిన్మయి మీద పోలీస్ కేసు
Police Case Filed on Singer Chinmayi Sripada: ఒకప్పుడు సూపర్ హిట్ సాంగ్స్ పాడుతూ సమంత లాంటి స్టార్ హీరోయిన్ కి డబ్బింగ్ చెబుతూ ఫేమస్ అయిన చిన్మయి శ్రీపాద ఇప్పుడు వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తోంది. తనను తాను ఫెమినిస్టుగా చెప్పుకునే ఆమె ఎప్పటికప్పుడు ఆడవారికి సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య ఆమె చేసిన ఒక వీడియోకి గాను ఆమె మీద కేసు నమోదు అయింది. […] -
Director Krish: క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడు.. రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు?
Director Krish consumed drugs says abbas ali in remand: హైదరాబాదులో పోలీసులకు ఎక్కడ డ్రగ్స్ దొరికినా దానికి టాలీవుడ్ లింక్స్ దొరుకుతూ ఉండడం సంచలనం రేపుతోంది. ఇటీవల కాలంలో గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ డ్రగ్స్ అమ్మకం దారుడు సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. ఈ డ్రగ్స్ కేసులోని ఎఫ్ఐఆర్లో మరో ఇద్దరిని తాజాగా […] -
Deepika Padukone : బ్రేకింగ్: తల్లికాబోతున్నా.. గుడ్ న్యూస్ చెప్పిన దీపిక!
Deepika Padukone announces pregnancy: బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా పలువురు హీరోలు హీరోయిన్లు పెళ్లి బాట పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అలా పెళ్లి బాట పట్టిన హీరోలు హీరోయిన్లు ఒక్కరొక్కరుగా తల్లిదండ్రులు అవుతున్నారు. ఇప్పుడు తాజాగా దీపికా పదుకొనే తన అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సోషల్ మీడియా వేదికగా దీపికా పదుకొనే ఒక ఫోటో షేర్ చేసింది. అందులో సెప్టెంబర్ 2024 అని పేర్కొంటూ దీపిక […] -
Andrea Jeremiah : అలవాటు పడిపోయా.. ఇక పెళ్లొద్దంటున్న హీరోయిన్
ఈమధ్య అన్ని భాషలకు చెందిన హీరోలు హీరయిన్లు పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారు అవుతున్నారు. మొన్నే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోగా ఇప్పుడు మరో హీరోయిన్ తాప్సీ కూడా పెళ్లికి రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా తాను పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని హీరోయిన్ ఆండ్రియా జెర్మియా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తమిళనాడులో పుట్టిన ఆమె ముందు సింగర్ గా తన కెరీర్ ప్రారంభించింది.. ఆ తర్వాత గట్టిగా మారి అనేక సినిమాలలో నటించింది. […] -
PMF 32: అచ్చ తెలుగులో శ్రీవిష్ణు కొత్త సినిమా..
శ్రీ విష్ణు, హసిత్ గోలి కాంబినేషన్ లో వచ్చిన రాజా రాజ చోర సినిమాకి మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెం 32గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా రేపు అధికారికంగా ప్రకటించి టైటిల్ రివీల్ చేయనున్నారు. హీరో శ్రీవిష్ణు మరియు దర్శకుడు హసిత్ గోలీ కలిసి రాజా రాజ చోరాతో కలిసి తమ […] -
Vyooham: ఎట్టకేలకు వ్యూహం సినిమాకి గ్రీన్ సిగ్నల్
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం సినిమాకి ఆన్ని అడ్డంకులు తొలిగాయి. వైఎస్ జగన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాకి ప్రకటించిన నాటి నుంచే అడ్డంకులు ఎదురవుతూ వచ్చాయి. సినిమా సెన్సార్ చేయక ముందే ఈ సినిమా మీద తెలుగుదేశం పార్టీ కేసులు వేసింది. ఒకసారి సెన్సార్ పూర్తయిన తర్వాత కూడా మరోసారి నారా లోకేష్ కేసు వేయడంతో సెన్సార్ సర్టిఫికేట్ క్యాన్సిల్ […] -
Manjummel Boys: మరో మలయాళ బ్లాక్ బస్టర్ కూడా తెలుగులోకి.. ఆరోజే రిలీజ్?
Manjummel Boys to Release in Telugu : మలయాళ సినీ పరిశ్రమలో 2024 ఫిబ్రవరి ఒక మరపురాని ఘట్టంగా నిలవనుంది. ఎందుకంటే ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి చర్చనీయాంశంగా మారాయి. అద్భుతమైన టాక్ తెచ్చుకోవడమే కాదు మైండ్ బ్లాక్ అయ్యే కలెక్షన్లు కూడా రాబట్టి ఈ సినిమాలు కేరళ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, టాలీవుడ్‌ని కూడా ఆకర్షించాయి. మలయాళంలో వచ్చిన భ్రమ యుగం సినిమాను ఇప్పటికే తెలుగులో రిలీజ్ […] -
Save The Tigers S2: కడుపుబ్బా నవ్వించిన సేవ్ ది టైగర్స్ ఫాన్స్ కి గుడ్ న్యూస్
Save The Tigers S2 Update: తెలుగు వెబ్ సిరీస్ “సేవ్ ది టైగెర్స్” గత ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ముగ్గురు భార్యాబాధితుల కథతో ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్టైనర్గా ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమటం, సుజాత, దేవయాని అలాగే పావని గంగిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్‌కు మహి వి. రాఘవ్ […] -
Game Changer:బిగ్ బ్రేకింగ్: అనూహ్యంగా గేమ్ చేంజర్ వాయిదా.. రిలీజ్ డేట్ ఇదే?
Game Changer to release on December 25th 2024: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే సినిమా షూటింగ్ లో ఇబ్బందుల నేపథ్యంలో సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తామని విషయం కూడా క్లారిటీ లేకుండా షూటింగ్ పూర్తి చేయడమే ప్రధాన ధ్యేయంగా సినిమా యూనిట్ పని చేస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఎలా అయినా పూర్తి చేసి సెప్టెంబర్ […] -
Kangana :ఎట్టకేలకు ఓపెనయిపోయిన కంగనా.. అందుకు ఇదే కరెక్ట్ టైం అంటూ!
Kangana Comments on Politics goes Viral: రాజకీయాల్లోకి రావాలని ఉందని కంగన రనౌత్ తన మనసులోని మాట బైటపెట్టింది. దీంతో కంగన పాలిటిక్స్‌లోకి వస్తోందంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. దేశం కోసం ఎంతో చేశానని..పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ లేకపోవడమనేది సేవ చేయడానికి అడ్డంకి కాదని పెద్ద లెక్చర్కూడా ఇచ్చింది కంగన. నిజానికి కంగన రనౌత్ కొన్నేళ్లుగా.. సినిమాల కంటే రాజకీయాల గురించే ఎక్కువ మాట్లాడుతోంది. దేశంలో ఏ ఉద్యమం వచ్చినా.. ఏ ఇష్యూ జరిగినా.. […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!