Manchu Manoj: మనోజ్ కోసం మోహన్ బాబు నివాసానికి ఆళ్లగడ్డ బ్యాచ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ నటుడు మోహన్ బాబు ఇంటి వ్యవహారం రచ్చకెక్కింది. ఆస్తుల పంపకాల వ్యవహారంలో మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఇక మా మధ్య ఏమీ లేదని, ఈ వార్తలు అవాస్తమని మీడియాకి లీకులు ఇస్తున్నా సరే జల్ పల్లి మోహన్ బాబు నివాసం వద్ద హైడ్రామా కొనసాగుతోంది. మరికాసేపట్లో జల్ పల్లి నివాసానికి మంచు విష్ణు చేరుకోనున్నట్టు తెలుస్తోంది. అమెరికా వెళ్ళిన మంచు విష్ణు అక్కడి నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తోంది. మంచు విష్ణు రానుండటంతో జల్ పల్లి నివాసం వద్ద బౌన్సర్లను మోహరించారు. జల్‌పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద బౌన్సర్లను మోహరించారు విష్ణు, మనోజ్. విదేశాల్లో ఉన్న విష్ణు తన వ్యాపార భాగస్వామి ద్వారా సీసీ ఫుటేజీ మొత్తం స్వాధీనం చేసుకుని 40 మంది బౌన్సర్లను కాపలా పెట్టారు. మనోజ్ కూడా 30 మందిని తెప్పించుకున్నారు.
Mohan Babu: మీడియా సిబ్బందిపై మోహన్‌బాబు సెక్యూరిటీ దాడి
Also Read
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
- The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
- Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
మరో పక్క మనోజ్ భార్య సొంత ప్రాంతమైన ఆళ్లగడ్డ నుండి మంచు మనోజ్ కు మద్దతుగా మరికొందరు వచ్చినట్టు చెబుతున్నారు. మంచు విష్ణు వస్తుండడంతో జలపల్లి మోహన్ బాబు నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొనగా మోహన్ బాబు నివాసం వద్ద లేడీ బౌన్సర్లు కూడా రంగంలోకి దిగారు. మంచు ఫ్యామిలీలో వివాదానికి కేంద్ర బిందువుగా వినయ్ అనే వ్యక్తి మారారు. ఎంబియూ, విద్యానికేతన్ విద్యా సంస్థల్లో కీలకంగా ఉన్న వినయ్ కారణంగానే ఈ వివాదం ఏర్పడినట్టుగా చెబుతున్నారు. ఇక మరోపక్క మోహన్ బాబు నివాసానికి వచ్చి కాసేపటి తరువాత మంచు లక్ష్మి వెళ్లిపోయారు. అయితే మంచు విష్ణు ఇక్కడ లేరని అమెరికాలోనే ఉన్నారని ఆయన పీఆర్ టీం వెల్లడించింది.
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!