Mia Khalifa Reveals the Facts Becoming Adult Star: మియా ఖలీఫా చాలా పాపులర్ పోర్న్ స్టార్. అయితే, ఆమె ఇప్పుడు అడల్ట్ ఇండస్ట్రీని వదిలి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. అయితే ఆమె పోర్న్ స్టార్ ఎలా అయిందో తెలుసా? ఆమె పూర్తి కథ మీకోసం. ఒకప్పుడు అత్యంత పాపులర్ పోర్న్ స్టార్లలో ఒకరిగా ఉన్న మియా ఖలీఫా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా ఉంది. అయితే తాను పోర్న్ స్టార్ అవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదని చెప్పింది. […]
Ragini Dwivedi Opens Upon Shooting issues: సినిమా నటులు, నటీమణులుకు అన్ని విషయాల్లో సౌకర్యాలు ఉంటాయని మనం అనుకోవడం మామూలే. అయితే షూటింగ్ సెట్లో నటీమణులను ఎలా ట్రీట్ చేస్తారో కొందరు నటీమణులు ఇప్పటికే అనేక సార్లు వెల్లడించారు. ఇప్పుడు శాండల్‌వుడ్ నటి రాగిణి ద్వివేది కూడా అదే బాధాకరమైన విషయాలు బయట పెట్టింది. షూటింగ్ స్పాట్లో చాలా సందర్భాల్లో తాను పడ్డ బాధను గురించి ఆమె వెల్లడించింది. యాంకర్ ర్యాపిడ్ రష్మీ షోలో షూటింగ్ […]
మే 2020లో పెళ్లి చేసుకున్న హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిచ్ గత జూలై 2024లో విడాకులు తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అసలు ఎందుకు విడిపోయింది? అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నటాషా స్టాంకోవిచ్ – హార్దిక్ పాండ్యా ఇటీవల పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఈ విషయాన్ని ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. గత ఏడాది కాలంగా ఈ స్టార్ కపుల్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని పుకార్లు వస్తున్నాయి. ఇప్పుడు, ఈ జంట […]
Rajinikanth Movie Remuneration News: రజనీకాంత్ తన స్టైల్ డాషింగ్ పెర్ఫార్మెన్స్తో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. 45 ఏళ్లకు పైగా సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్న రజనీ బాక్సాఫీస్ కింగ్ కూడా. రజనీ సినిమా అంటే కచ్చితంగా బాక్సాఫీస్ హిట్ అవుతుందనేది నిర్మాతల ఆశ. రజనీకాంత్ చివరిగా విడుదలైన జైలర్ ప్రపంచ వ్యాప్తంగా రూ.650 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. దీంతో నిర్మాతలు […]
Mr Bachchan producer’s sensational Comments on Harish Shankar: రవితేజ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్నంత ఊపు సినిమాలో లేదని సినిమా చూసిన ఎవరికైనా అర్ధమైపోతుంది. తాజాగా ఈ విషయం మీద నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేశారు. అసలు ఈ సినిమా మీద ఒక రేంజ్ లో అంచనాలు పెంచేశారు […]
Devara Contract Clause for Janhvi Kapoor Clear for Pushpa 2: అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. ఎప్పుడైతే తెలుగులో దేవర సినిమాలో బుక్ అయిందో అప్పటి నుంచి తెలుగు సినిమా హీరోలు సైతం ఆమెను తమ సినిమాల్లో నటింపచేయాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ దేవర తరువాత రామ్ చరణ్ -బుచ్చిబాబు సినిమాలో జాన్వీ నటిస్తోంది. కమర్షియల్‌గా స్టార్ హీరోలకి తగ్గట్టుగా […]
VV Vinayak undergoes a major Liver Surgery: ప్రస్తుతం తను నటించే సినిమా షూటింగ్లో మాస్ మహారాజా రవితేజ గాయాల పాలవడం తెలుగు సినీ అభిమానులందరినీ ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఆయనకు మైనర్ సర్జరీ కూడా జరగగా ఈరోజు డిశ్చార్జ్ అయినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఒకప్పుడు మాస్ మసాలా మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా […]
Devara Ayudha Pooja Song getting Ready: దేవర క్రేజ్ చూస్తే.. ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పాటలకు వస్తున్న రెస్పాన్స్‌కు సోషల్ మీడియా తగలబెట్టేలా ఉన్నారు టైగర్ ఫ్యాన్స్. ముఖ్యంగా అమెరికాలో దేవర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. అక్కడి మ్యూజిక్ కాన్సర్ట్‌లో దేవర పాటలకు ఊగిపోతున్నారు ఆడియెన్స్. అందుకు సంబంధించిన వీడియోలను చిత్ర యూనిట్ కూడా షేర్ చేసుకుంది. ఇక చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్‌లో.. ఇప్పటికే […]
Prabhas vs Prabhas in Sandeep Reddy Vanga Spirit Film: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసే సినిమాల జానర్స్ తీసుకుంటే.. ఒక్కోదానికి అసలు సంబంధమే లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. సాహో కమర్షియల్ సినిమా కాగా, రాధేశ్యామ్ లవ్ స్టోరీగా, ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ.. ఇటీవల వచ్చిన సలార్, కల్కి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ సత్తా ఏంటో చూపించాయి. […]
Malayalam Actor Nirmal Benny Died: మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లిజో జోస్ పెల్లిస్సేరి ‘ఆమేన్’ సినిమా నటుడు నిర్మల్ బెన్ని కన్నుమూశారు. ఆమెన్‌లో కొచ్చాచన్‌గా నిర్మల్ నటించారు. ఇక తాజాగా గుండెపోటుతో 37 ఏళ్ళ నిర్మల్ మృతి చెందాడు. నిర్మల్ మృతిని నిర్మాత సంజయ్ పాటియూర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నిర్మల్ పూర్తి పేరు నిర్మల్ వి బెన్నీ. గుండెపోటుతో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు నిర్మాత స్పష్టం […]