Pushpa 2 The Rule: పుష్ప 2 హెచ్డీ ఫొటోలు కావాలా.. ఇలా చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్ అనే సినిమా తెరకెక్కుతోంది. గతంలో రిలీజ్ సూపర్ హిట్ గా నిలిచిన పుష్ప ది రైజ్ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతోంది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండవ భాగం మీద చాలా ఫోకస్ పెట్టి పనిచేస్తుంది యూనిట్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి అనేక ప్రచారాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. అయితే సినిమా నుంచి రిలీజ్ అయిన కొన్ని పోస్టర్లు తప్ప హెచ్డి పోస్టర్లు అందుబాటులో లేవు. దీంతో సినిమా యూనిట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే సినిమా నుంచి అనేక హెచ్డి పోస్టర్లను తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేసింది.
Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం కోత వెనుక చైనా హస్తం?
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
గూగుల్ డ్రైవ్ లింక్ షేర్ చేసి సినిమాకి సంబంధించిన హెచ్డి స్టిల్స్ ఇక్కడ ఉన్నాయి వాడుకోండి అంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్, రవి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద ఈ సినిమాకి సుకుమార్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ఐటెం సాంగ్ విషయంలో అనేక చర్చలు జరుగుతున్నాయి. చివరికి శ్రీ లీల ఐటమ్ గర్ల్ గా మారబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సాంగ్ లో మొదటి భాగంలో స్పెషల్ సాంగ్ కి డాన్స్ చేసిన సమంత కూడా డాన్స్ చేయబోతుందని అంటున్నారు. ముందు శ్రద్ధా కపూర్ ని తీసుకోవాలి అనుకున్న సరే ఆమె రెమ్యూనరేషన్ డేట్ల క్లాష్ కారణంగా ఆమెను తప్పించారు.
Download #Pushpa2TheRule HD Stills from Here – https://t.co/sdexfp0Kqd #Pushpa2TheRuleOnDec5th 🔥
— Pushpa (@PushpaMovie) November 2, 2024
- Tags
- Pushpa 2 – The Rule
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!