భారీ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ శంకర్. ఆయన మూవీలు కమర్షియల్ గా భారీగా ఉండటమే కాక.. సందేశాత్మకంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ పనులతో బిజీగా ఉన్నారు. ఇక శంకర్ సినిమాలు అనగానే అందరికి టక్కున గుర్తుకు వచ్చే సినిమా భారతీయుడు. కమల్ హాసన్ డ్యూయల్ రోల్లో వచ్చిన భారతీయుడు సినిమా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ క్రమంలో […]
పుష్ప సినిమా ప్రీమియర్ సిమ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ఏర్పడిన తొక్కిసలాట కారణంగా రేవతి అని మహిళా చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీ తేజ్ అనారోగ్య పరిస్థితుల కారణంగా ప్రస్తుతానికి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే అల్లు అర్జున్ లీగల్ కారణాలతో సందర్శించలేకపోయిన నేపద్యంలో నిన్న అల్లు అరవింద్ వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వచ్చారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో మాట్లాడి, తర్వాత మీడియాతో […]
తెలుగు ప్రేక్షకులకు ప్రసాద్ బెహరా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ప్రసాద్ ‘మా విడాకులు’ అనే వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా లైంగిక వేధింపుల కేసులో ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని వెబ్ సిరీస్ యాక్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. షూటింగ్ లో తన ప్రైవేట్ భాగాలను తాకుతున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో […]
ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే రేర్ ఫీట్‌ను టచ్ చేశారు ఇద్దరు దర్శకులు. ఈ రిజల్ట్ నెక్ట్స్ సినిమాలకు టార్గెట్‌గా మారింది. ఆ మార్క్ టచ్ చేసే నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు..? ఏ సినిమాలకు ఆ ఛాన్స్ ఉంది..? అనేది చూద్దాం పదండి. వంద కోట్ల క్లబ్‌లోకి సినిమా చేరితే పండుగ చేసుకునే రోజుల నుంచి వెయ్యి కోట్లు ఎచీవ్ చేసే స్థాయికి ఛేంజ్ […]
మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే.. మాలీవుడ్‌పై టాలీవుడ్‌కు కూసింత ప్రేమ ఎక్కువ. అందుకే అక్కడ ముద్దుగుమ్మలకు ఇక్కడ పెద్ద పీట వేస్తుంది. ఎంతో మంది కేరళ కుట్టీలు తమ స్టన్నింగ్ లుక్స్, హెయిర్ స్టైల్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు… చేస్తున్నారు. అయితే టీటౌన్లో నటించకుండానే.. క్రష్ బ్యూటీలుగా మారిపోయారు కొందరు. విజయ్, సూర్య లాంటి స్టార్ట్స్ తెలుగులో ఫుల్ ఫ్లెడ్జ్‌గా వర్క్ చేయకపోయినా.. ఇక్కడ వీరికున్న క్రేజ్… ఫ్యాన్స్, మార్కెట్ ఏర్పడేలా చేసింది. అలాగే తెలుగులో […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే […]
నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా మొదలవ్వాల్సి ఉంది. రేపు ఉదయం ముహూర్తం అనగా ఆరోగ్యం బాలేదని చెబుతూ మోక్షజ్ఞ తేజ వెనకడుగు వేయడంతో ఆ సినిమా ఓపెనింగ్ ఆగిపోయింది. అయితే సినిమా ఆగిపోయింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ ఇంకా సినిమాలు చేసేందుకు రెడీగా లేడని తండ్రి బలవంతం మీద సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు కానీ చివరి నిమిషంలో […]
ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కావాలి కానీ గత కొన్ని రోజుల నుంచి వాయిదా అని రూమర్స్ వస్తూనే ఉన్నా ఈరోజే అదే డేటును సిద్ధూ జొన్నలగడ్డ జాక్ కూడా ఫిక్ చేసుకుంది. కాబట్టి వాయిదా గురించి అధికారికంగా చెప్పకపోయినప్పటికీ దాదాపు వాయిదా పడ్డట్టే అని ప్రచారం జరుగుతుంది. రెండు రోజుల క్రితం ప్రభాస్‌కు ఈ మూవీ […]
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ హస్పటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్ యోగా క్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన హస్పటల్ వైద్యాధికారులతో, శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్యస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ” అందరికి నమస్కారం.. ఇప్పుడే హస్పటల్లో ఉన్న శ్రీతేజ్‌ను ఐసీయూలో చూశాను. డాక్టర్లందరితోనూ మాట్లాడాను. అబ్బాయి రోజు రోజుకి రికవరీ అవుతున్నాడు. గత […]
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మ్యాక్స్’. వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రల్లో నటించారు. వి క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై తమిళ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 27న ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. […]