Prasad Behara: నటి బ్యాక్ టచ్ చేసిన నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్.. రిమాండ్!
- యూట్యూబర్ ప్రసాద్ బెహరాపై యువతి ఫిర్యాదు
- షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంటూ ఆరోపణ
- కమిటీ కుర్రాళ్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూట్యూబ్ లో మావిడాకులు, పెళ్ళివారమండి లాంటి వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా కమిటీ కుర్రాళ్ళు లాంటి సినిమాతో వెండితెర మీద కూడా తనదైన శైలిలో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అనూహ్యంగా ప్రసాద్ బెహరా అరెస్ట్ కావడం వెంటనే 14 రోజులు రిమాండ్ కి కూడా వెళ్లడం లాంటి వార్త ఒకసారిగా షాక్ కలిగిస్తోంది. అసలు విషయం ఏమిటంటే ప్రసాద్ బెహరా నటించిన వెబ్ సిరీస్ లో నటించిన ఓ నటి ప్రసాద్ తనను అసభ్యంగా తాకాడని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్ళివారమండి వెబ్ సిరీస్ షూట్ చేస్తున్నప్పుడు తనను అసభ్యంగా తాకాడని అప్పుడు ఆమెకు నచ్చకపోవడంతో వెబ్ సిరీస్ చేయనని చెప్పి వెళ్ళిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
Allu Aravind: అల్లు అర్జున్ రాలేకపోయారు.. అందుకే నేను వచ్చా!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తర్వాత ఎన్నోసార్లు సారీ చెప్పడంతో ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుని మెకానిక్ అనే వెబ్ సిరీస్ కి ప్రసాద్ తో మళ్ళీ కలిసి నటించడం మొదలుపెట్టినట్లు పేర్కొంది. అయితే అప్పటికి కూడా అతని బుద్ధి మారలేదని ఆమెను టచ్ చేయడం షూట్ లొకేషన్ లోనే అందరి ముందు ఆమె మీద పడే ప్రయత్నం చేయడం చేస్తున్నట్లుగా ఆమె పేర్కొంది. అతని భాష సరిగా లేదని ఆ భాష కారణంగా ఆమె ప్రసాద్ అంటే భయపడిపోయినట్లు వెల్లడించింది. ఈనెల 11వ తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో అందరి ముందు తన బ్యాక్ ను అసభ్యకరంగా తాగాడని ఎందుకు కొట్టావు అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదని సెట్లో ఉన్న అందరూ అది జోక్ అనుకుని నవ్వేశారు అని చెప్పుకొచ్చింది.
తాను అప్పుడు, ఒక పక్క ఇబ్బంది పడుతూనే కన్ఫ్యూజ్ అయ్యానని, అతన్ని సరదాగా కొట్టేసి తర్వాత హయ్యర్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేయాలని అనుకున్నట్లు వెల్లడించింది. షూట్ చేస్తున్న సమయంలోనే ఎన్నోసార్లు అనేక తన బ్యాక్ గురించి అసభ్యంగా మాట్లాడాడని ఆమె పేర్కొంది. అంతే కాక తన ముఖం మీద వస్తున్న వెంట్రుకల గురించి కూడా వల్గర్ గా మాట్లాడాడని ఫిర్యాదులో పేర్కొంది. కంప్లైంట్ చేస్తాను అంటే దానికి కూడా అసభ్యకరంగా మాట్లాడాడని కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి అంటూ ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 14వ తేదీన ఫిర్యాదు అందడంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు