తెలంగాణ రాష్ట్రంలో ఇక స్పెషల్ సినిమా షోస్‌కు అనుమతి ఇవ్వమని, టికెట్ రేట్స్‌ను కూడా పెంచబోమని ఇటీవల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోషియేషన్ సోమవారం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చైర్మన్ విజేందర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్ టి.ఎస్.రామ్ ప్రసాద్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ […]
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను పుష్ప 2 నిర్మిత నవీన్ తో కలిసి సినిమా ఫొటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పరామర్శించారు. ఈ విషయాన్ని ఇక రాజకీయం చేయవద్దని,సినిమా హీరోల ఇండ్ల పై దాడులు చేయకూడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు..ఈ సందర్భంగా పుష్ప 2 నిర్మాత 50 లక్షల చెక్కును మృతి చెందిన రేవతి..ఆమె కుమారుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు అందజేశారు. Jr […]
పుష్ప -2 సినిమాపై, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై, అల్లు అర్జున్ పై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్ చేశారు. ఒక అభిమాని సినిమా థియేటర్ కి వెళ్తే చనిపోవడం చాలా బాధాకరమైన విషయం.చట్టానికి లోబడి హీరోపై కేసు పెట్టడం జరిగింది. మహిళ చనిపోతే ఆ సినిమా నటుడు పరామర్శించకపోవడం చాలా బాధాకరం అని సీతక్క అన్నారు. ఆ కుటుంబానికి సహాయం చేయకుండా,ఆ నటుడుని మిగతా నటులు పరామర్శిస్తున్నారు. చివరికి అభిమానే సినిమాకి వెళ్లడం తప్పు అన్నట్లు […]
అదేంటి కోట్లు సంపాదించే సన్నీలియోన్ నెలకు వేయి వచ్చే సంక్షేమ పధకం అందుకోవడం ఏంటి అని షాక్ అవద్దు. మన భారత దేశంలో వ్యవస్థలు ఇంకా ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలిపే ఘటన ఇది. సన్నీలియోన్ పేరుపై ఛత్తీస్‌గఢ్‌లో దుమారం రేగుతోంది. అందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వ మహతారీ వందన యోజన పథకం. ఈ కింద ప్రతి నెలా మహిళల ఖాతాల్లో రూ.1000 జమ అవుతుంది. ఈ పథకం కింద బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరుతో […]
తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు మరోసారి చుక్కెదురు అయింది. మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.. రిపోర్టర్‌పై దాడి కేసులో ఇప్పటికే మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు.. ఇప్పుడు తాజాగా మోహన్‌బాబుపై కేసు రాచకొండ పోలీసులు నమోదు చేశారు. మోహన్‌బాబు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగియగా.. తీర్పును నేటికి వాయిదా వేసింది హైకోర్టు. ఈ క్రమంలోనే మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ […]
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి తాజాగా అసెంబ్లీలో ఈ అంశం మీద రేవంత్ రెడ్డి స్పందించగా తర్వాత అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన మీద అభాండాలు వేస్తున్నారని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ […]
వినోద్ ఫిల్మ్ అకాడమీ 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. ఈ క్రమంలో వినోద్ నువ్వుల హీరోగా నటించిన ల్యాంప్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ మంచి స్పందనను తెచ్చుకుంది. చరిత సినిమా ఆర్ట్స్ పతాకంపై ల్యాంప్ చిత్రాన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ లో సముద్ర గారు నవోదయ ఫిలిమ్స్ అధినేత రవీంద్ర గోపాల్ గారు లాంఛనంగా ట్రైలర్ రిలీజ్ ని జీవీఎం […]
ఈరోజు అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడిన అనంతరం అల్లు అరవింద్ కూడా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. లీగల్‌గా సమస్యలు తలెత్తుతాయి కాబట్టి అల్లు అర్జున్ మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోయాడు అని అల్లు అరవింద్ పేర్కొన్నారు. దయచేసి అందరూ సహకరించగలరు అని పేర్కొన్న ఆయన సినిమా ఎలా ఉందో ఇప్పటికీ స్వయంగా బన్నీ చూసుకునే అవకాశం లేదు.. Allu Arjun: పోలీసులు నాకు ఏం చెప్పలేదు.. అసలు విషయం బయట […]
అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్చ్ చేశారు. మీరు తప్పుడు సమాచారం అనుకోండి, తప్పుడు ప్రచారం అనుకోండి, తప్పుడు ఆరోపణలు అనుకోండి అయినా సరే ఆరోజు నేను ఎలాంటి రోడ్ షో చేయలేదు ఊరేగింపు చేయలేదు.. థియేటర్ లోపలికి వెళుతున్నప్పుడు జనాలు ఎక్కువగా ఉంటే చేయి ఊపి లోపలికి వెళ్ళిపోయాను. థియేటర్ లోపల నేను సినిమా చూస్తున్న కొద్దిసేపటికి నా వరకు ఏ పోలీస్ కాని ఎవరూ రాలేదు. నా వరకు ఎవరూ కలవలేదు నాకేమీ […]
కొద్ది రోజుల క్రితం జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట అంశం మీద తాజాగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. అసలు ఆరోజు థియేటర్లో ఏం జరిగిందో అల్లు అర్జున్ తాజా ప్రెస్ మీట్ లో వెల్లడించారు. నేనేమీ బాధ్యత లేకుండా అ థియేటర్ కి వెళ్ళలేదు. గత 20- 30 ఏళ్లుగా అదే థియేటర్ కి వెళుతున్నాను. నా సినిమాలకు మాత్రమే కాకుండా బయట సినిమాలకు కూడా బోలెడు సినిమాలకు వెళ్లాను. […]