అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య కారణం తన వ్యక్తిత్వ హననం అని చెప్పుకొచ్చారు. తాను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు అని అంటూనే తన గురించి చాలా తప్పుడు ప్రచారం, అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కొన్నిసార్లు మిస్ కమ్యూనికేషన్ వల్ల కూడా ఇలా జరగొచ్చు కాబట్టి తాను ఎవరిని బ్లేమ్ చేయడం లేదని ఏ డిపార్ట్మెంట్ ని బ్లేమ్ చేయడం లేదని […]
మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఇది చాలా దురదృష్టకరమైన యాక్సిడెంట్. నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఇది ఒక యాక్సిడెంట్, ఇందులో ఎవరు తప్పులేదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ, ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి సెక్షన్ నుంచి ఉన్న అందరూ ఇక్కడికి వచ్చింది ఒక మంచి ఆలోచనతోనే. సినిమా అందరం కలిసి ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తో చేసినా సరే ఇది యాక్సిడెంట్. ఇది పూర్తిగా యాక్సిడెంట్ […]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అల్లు అర్జున్ గురించి సంధ్య థియేటర్ తొక్కిసలాట గురించి అసెంబ్లీలో మాట్లాడిన అనంతరం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తన లాయర్ నిరంజన్ రెడ్డితో పాటు తన సోదరుడు అల్లు శిరీష్ కూడా ఈ ప్రెస్ మీట్ కి హాజరయ్యారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు అమెరికాలోని టెక్సాస్‌లో నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రామ్ చరణ్‌తో పాటు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్లు డల్లస్‌లో ల్యాండ్ అయ్యారు. Ujjain: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా […]
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికాలోని డల్లాస్ చేరుకుంది సినిమా టీం. ఈ క్రమంలో డల్లాస్ లో అభిమానులతో ఫ్యాన్స్ మీట్లో రామ్‌చరణ్ తో పాటు దిల్ రాజు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ టైటిల్ పెట్టినప్పుడే ఇన్నోవేటివ్ గా ప్రోగ్రామ్స్ చేయాలని అనుకున్నాం. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికాలోని డల్లాస్ ను సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ […]
ఈ రోజు అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద సంధ్య థియేటర్ అంశం మీద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ థియేటర్‌కి రాకూడదని సంధ్య థియేటర్ కి లిఖితపూర్వకంగా పోలీసులు సమాచారం ఇచ్చినా హీరో వచ్చాడని రావడమే కాదు రోడ్ షో చేస్తూ ఎక్కువ మంది జనాన్ని ఆకర్షించాడని ఆయన ఆరోపించారు. అంతేకాదు తొక్కిసలాట జరిగినా, తర్వాత సినిమా చూస్తున్న సమయంలో పోలీసులు వెళ్లిపోవాలని కోరినా సరే వెళ్లకున్న […]
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ ఆస్పత్రి వైద్యులు తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. Game Changer: టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం.. గేమ్ ‘ఛేంజింగ్’ ఈవెంట్ […]
టాలీవుడ్ హిస్టరీలో ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ కి సర్వం సిద్ధమవుతోంది. అసలు విషయం ఏమిటంటే రామ్ చరణ్ తేజ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా తెరకెక్కింది. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మించారు. శిరీష్ మరో నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ […]
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘వ్యూహం’ సినిమాకి లీగల్ నోటీసు ఇచ్చింది ఏపీ ఫైబర్ నెట్. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందారని నోటీసులు ఇచ్చారు. ఆర్జీవీతో పాటు అప్పటి ఫైబర్ నెట్ ఎండీ సహా పలువురికి నోటీసులు చేశారు చేశారు. ఒక వ్యక్తి చూస్తే వంద రూపాయలు మాత్రమే ఇవ్వాలి.. రూ.11 వేలు చొప్పున ఇవ్వడంపై ఆర్జీవీకి ఫైబర్‌నెట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘వ్యూహం’ సినిమా టీంతో […]
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో మృతి చెందిన రేవతికి ఇప్పటికే అల్లు అర్జున్ పాతిక లక్షలు సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిలో ఇప్పటికే 10 లక్షలు ఇచ్చారని మరొక 15 లక్షల ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. అయితే మరొక పక్క సుకుమార్ భార్య తబిత కూడా ఇప్పటికే ఐదు లక్షలు అందించారు. ఇదిలా ఉండగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన కుమారుడు పేరిట ఏర్పాటు చేసిన ప్రతీక్ ఫౌండేషన్ నుంచి పాతిక లక్షలు ఆర్థిక సాయం […]