Allu Arjun : గాంధీ భవన్లో అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం!
- గాంధీ భవన్లో అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం
- చంద్ర శేఖర్ రెడ్డితో మాట్లాడేందుకు దీపా దాస్ మున్షీ నిరాకరణ
- వెనుతిరిగి వెళ్ళిపోయిన చంద్ర శేఖర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి తాజాగా అసెంబ్లీలో ఈ అంశం మీద రేవంత్ రెడ్డి స్పందించగా తర్వాత అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన మీద అభాండాలు వేస్తున్నారని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్ కు వెళ్లారు ఈరోజు ఏఐసీసీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నేపద్యంలో అక్కడికి వెళ్ళిన చంద్రశేఖర్ రెడ్డి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మీడియా సమావేశం అనంతరం తన ఛాంబర్ లోకి వెళ్లిన ఆమెను చంద్రశేఖర్ రెడ్డి అనుసరించారు. చాంబర్లోకి వెళ్లిన తర్వాత ఆయనతో మాట్లాడేందుకు దీపా దాస్ మున్షీ నిరాకరించారు.
War 2 : హృతిక్, ఎన్టీఆర్.. ‘వార్ 2’ పై ఫ్యాన్స్ లో కొత్త చర్చ షురూ
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
దీంతో వెంటనే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వెంటనే గాంధీభవన్ నుంచి బయటకు వెళ్లిపోయారు. విలేకరులు ఆయనను మాట్లాడించే ప్రయత్నం చేసిన సరిగా స్పందించలేదని తెలుస్తోంది. తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని తన పార్టీ నేతలు కలవడానికి వచ్చాను అంటూ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తండ్రి. గతంలో ఆయన బిఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించేవారు తర్వాత కాంగ్రెస్లోకి మారారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్లు అర్జున్కి ఈ మధ్య గ్యాప్ పెరిగిపోతోందనే ప్రచారం నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి రంగంలోకి దిగినట్లుగా ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?