Jani Master: ఆ రోజు నిజస్వరూపం బయటపడుతుంది.. కేసు పెట్టిన యువతికి జానీ మాస్టర్ కౌంటర్
- మళ్లీ రాజుకున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు వివాదం
- వివాదంపై యాంకర్ ఝాన్సీ కేసు పెట్టిన యువతి ఒక కీలక అప్డేట్
- కేసు పెట్టిన యువతికి జానీ మాస్టర్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్నాళ్లుగా సైలెంట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు వివాదం మళ్లీ రాజుకుంది. ఈ వివాదంపై యాంకర్ ఝాన్సీ ఒక కీలక అప్డేట్ ఇవ్వగా దానినే జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన యువతి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక వాటికి కౌంటర్ ఇస్తూ జానీ మాస్టర్ లేటెస్ట్‌గా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు.
Ananya Panday: హీరోని వదిలేసి అతనితో హీరోయిన్ డేటింగ్?
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది!!’ అని ఆయన రాసుకొచ్చారు. అంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఝాన్సీ ఒక పోస్ట్ పెట్టారు. “లైంగిక ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ జానీపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ గెలిచింది. పని ప్రదేశంలో లైంగిక ఆరోపణల కేసు విషయంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. జానీ మధ్యంతర పిటిషన్‌ని కోర్టు కొట్టివేసింది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు చాలా ముఖ్యమైనది, ఈ అంశం మీద పోరాటం చేసిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కి ధన్యవాదాలు” అని ఝాన్సీ పోస్ట్ పెట్టారు. దాన్ని జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన యువతి కూడా పోస్ట్ చేశారు.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!