తెలుగు సినిమా పరిశ్రమను ఏళ్లుగా పట్టిపీడిస్తున్న పైరసీకి ముఖ్య సూత్రధారిగా భావిస్తున్న ‘ఐబొమ్మ (iBomma)’ వెబ్సైట్ నిర్వాహకుడు **ఇమ్మడి రవి** అరెస్టు సంచలనంగా మారింది. కరేబియన్ దీవుల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న రవి, భారత్‌లోని తన ఆస్తులను అమ్ముకోవడానికి వచ్చి హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా చిక్కాడు. Also Read:Nagarjuna: అక్కినేని నాగార్జున ఇంట్లో డిజిటల్ అరెస్ట్ అయిందెవరు? రవి విచారణలో కీలక అంశాలు 2022లో రవి తన భారత పౌరసత్వాన్ని వదులుకున్నాడు. అదే సంవత్సరం, సుమారు రూ.80 […]
సినిమా పరిశ్రమకు శాపంగా మారిన పైరసీ ముఠాపై హైదరాబాద్ పోలీసులు సాధించిన విజయం యావత్ భారతీయ సినీ రంగానికి ఊరటనిచ్చింది అని పవన్ కళ్యాణ్ అన్నారు. డబ్బుల రూపంలోనే కాక, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించిన సినిమాలు విడుదలైన రోజునే ఇంటర్నెట్లో పోస్ట్ అవుతుండటం వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్న తరుణంలో, ఈ కట్టడి చర్యలు స్వాగతించదగినవని ఆయన అన్నారు. Also Read :Mega Star : ఐ – బొమ్మ వాళ్లు సవాళ్లు విసురుతుంటే […]
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంలో ఒకరు సైబర్ చీటర్స్ బారిన పడినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కేటుగాళ్లు “డిజిటల్ అరెస్ట్” పేరుతో ట్రాప్ చేసి తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని ఆ విషయాన్ని స్వయంగా నాగార్జున వెల్లడించారు. ఈ రోజు (సోమవారం, నవంబర్ 17) హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను నాగార్జున పంచుకున్నారు. ఐ-బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ వివరాలను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన చిత్రం “ది గర్ల్‌ఫ్రెండ్” బాక్సాఫీస్ వద్ద తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. విడుదలైనప్పటి నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, సినీ పరిశ్రమలో విజేతగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా (వరల్డ్ వైడ్) ఇప్పటివరకు ఏకంగా ₹28.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. స్టడీ కలెక్షన్స్‌తో (స్థిరమైన వసూళ్లతో) ఈ సినిమా […]
నాగ్ అశ్విన్ ఇప్పటికే దర్శకుడిగా కొన్ని సినిమాలు చేశారు. నిర్మాతగా మారి జాతి రత్నాలు లాంటి హిట్ సినిమా నిర్మించారు. ప్రస్తుతం కల్కి సినిమాను పూర్తిచేసిన ఆయన, ఇప్పుడు కల్కి సెకండ్ పార్ట్ కోసం పనిచేస్తున్నారు. ప్రభాస్ ఖాళీ అయిన వెంటనే ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నాగ్ అశ్విన్ మరోసారి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. Also Read :Allu Arjun: షాకింగ్.. రీ రిలీజ్ వద్దన్న బన్నీ? సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు […]
Rasha Thadani: సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో రంగప్రవేశానికి రంగం సిద్ధమైంది. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాకు “శ్రీనివాసమంగాపురం” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు అధికారికంగా మాత్రం టైటిల్ ప్రకటించలేదు. ఈ సినిమాతో ఒకప్పటి అందాల భామ రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. ఇది ప్యూర్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. ఈ సినిమాను […]
Ibomma: ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. నిన్న ఒక అడుగు ముందుకు వేసి, అతని చేతనే ఆ వెబ్సైట్లను మూయించేశారు పోలీసులు. అయితే తాజాగా ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా.. ఆ వెబ్సైట్ ఓపెన్ కాలేదు. బప్పం టీవీ సైతం ఓపెన్ కాలేదు. ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఒక సందేశం దర్శనమిచ్చింది. అదేంటంటే.. “మీరు ఇటీవల మా గురించి విని […]
పవన్ కళ్యాణ్ హీరోగా, రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఒక సినిమా రూపొందాల్సిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రామ్ తాళ్లూరికి చాలాకాలం క్రితమే డేట్స్ ఇచ్చారు కానీ సరైన దర్శకుడు, సరైన కథ దొరకకపోవడంతో సినిమా మొదలు కాలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాలనే ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. తాజాగా పవన్ కళ్యాణ్‌కి కొత్త కథ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆయన రాజకీయంగా బిజీగా ఉండడంతో సినిమాకి ఇంకా గ్రీన్ సిగ్నల్ లేదా […]
తన అభిమానులకు, అలాగే తనతో పని చేసే ఫోటోగ్రాఫర్లకు అదితీ రావు హైదరి ఒక హెచ్చరిక జారీ చేసింది. తన పేరుతో, తన ఫోటోలతో ఎవరో వ్యక్తి వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి, అది తానే అని భ్రమింపజేసేలా చాట్ చేస్తున్నారని ఆమె తెలిపింది. ఎవరో తన ఫోటోలు ఉపయోగించి అకౌంట్ సృష్టించి, ఫోటో షూట్ గురించి మెసేజ్‌లు పంపుతున్నారని ఆమె పేర్కొంది. తాను ఎప్పుడూ తన వ్యక్తిగత వాట్సాప్ ద్వారా ఫోటోషూట్స్ లేదా వర్క్ గురించి […]
ఈ మధ్యకాలంలో సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్న దాఖలాలు ఎక్కువయ్యాయి. ఎప్పుడో ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలనే కాదు, ఇటీవలే రిలీజ్ అయి మంచి కరేజ్ అందుకున్న సినిమాలను సైతం రీ-రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ మధ్య బాహుబలి ఫ్యాన్స్ సినిమాను ఒక భాగంగా కట్ చేసి రిలీజ్ చేసి, సుమారు 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టారు. వీరి ప్రణాళిక ప్రకారం పుష్ప మొదటి రెండు భాగాలను కూడా ఇలాగే రిలీజ్ చేస్తారని భావించారు. ఈ విషయాన్ని […]