మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న వారణాసి సినిమా అనౌన్స్ అయినప్పటినుంచి సినిమా మీద అంచనాలు ఉన్నాయి. సినిమా టైటిల్ అనౌన్స్మెంట్తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమా టైటిల్ వివాదం కొనసాగుతూ ఉండగానే, ఈ సినిమా నుంచి ఎన్నో అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. నిజానికి, 2027లో రిలీజ్ చేసే అవకాశం ఉందని ఇప్పటికే రాజమౌళి హింట్ ఇచ్చారు. Also Read : SS Rajamouli : దేవుడిపై రాజమౌళి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు […]
ఐ-బొమ్మ అనే పైరసీ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. అతని మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. స్వయంగా అతని చేతనే పోలీసులు ఐ-బొమ్మ వెబ్సైట్లను బ్లాక్ చేయించారు. అయితే, ఇప్పుడు తెరమీదకు కొత్తగా ఐ-బొమ్మ 1 అనే ఒక వెబ్సైట్ వచ్చింది. ఐ-బొమ్మ కోసం వెతుకుతున్న వారికి ఈ ఐ-బొమ్మ 1 ఇప్పుడు దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్సైట్ ఎవరిది అనే చర్చ నడుస్తోంది. […]
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఇండియా వైడ్ సూపర్ క్రేజీ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. కానీ, ఈ మధ్య ఆయన చేస్తున్న ఏ సినిమా కూడా వర్కౌట్ కావడం లేదు. నిజానికి, ఆయన గతంలో కూడా దర్శకులుగా కొందరి పేర్లు వేసి, ఆయన స్వయంగా డైరెక్ట్ చేశారనే పేరు ఉంది. కానీ, ఎప్పుడూ ఆయన దర్శకత్వం […]
రాజమౌళి, మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం ఒక పెద్ద ఈవెంట్ చేసి, దానికి వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రకటించడమే కాదు, మహేష్ బాబుకు సంబంధించిన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో పేరు రుద్రాగా ఉంటుంది, కానీ ఇది రామాయణం ఆధారంగా చేసుకున్న సినిమా అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రాముడి పాత్రతో పాటు హనుమంతుడి పాత్ర […]
దీపికా పదుకొనే, ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమాతో పాటు కల్కి సెకండ్ పార్ట్ నుంచి కూడా హీరోయిన్గా తప్పుకుంది. ఆమెను తొలగించినట్లుగా నిర్మాణ సంస్థలు ప్రకటించాయి, కానీ ఆమె తప్పుకుందా, తప్పించారా అనే విషయం మీద ఎన్నో డిబేట్స్ జరిగాయి. అయితే, తాజాగా ఈ అంశం మీద ఆమె ఓపెన్ అయినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్లో ఒక మీడియా హౌస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన ప్రయారిటీస్ ఇప్పుడు మారాయని చెప్పుకొచ్చింది. తనకు కీర్తి గురించి […]
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమైంది. ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ మొదలవుతుందా అని చర్చ అభిమానుల్లో ఉంది. అయితే, తాజాగా సమాచారం మేరకు అభిమానులకు ఒక పండగ లాంటి న్యూస్ బయటకు వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రభాస్ లుక్ టెస్ట్ నిన్న ప్రభాస్ నివాసంలో జరిగినట్లుగా తెలుస్తోంది. టీమ్ ఇప్పటికే మూడు పవర్ […]
కార్తీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. దాదాపుగా ఆయన చేస్తున్న అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. కార్తీ హీరోగా, తమిళ డైరెక్టర్ మలన్ కుమార్ స్వామి దర్శకత్వంలో, స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. సత్యరాజ్, రాజకీయం ఆనందరావు, శిల్పా మంజునాథ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ ఎంజీఆర్ అభిమాని […]
ఒడిశా చలనచిత్ర పరిశ్రమకు ఇది అత్యంత విషాదకర సమయం. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ హ్యూమన్ సాగర్ కేవలం 34 సంవత్సరాల చిన్న వయసులోనే కన్నుమూశారు. ఆయన అకాల మరణం ఒడియా చిత్ర పరిశ్రమను (ఆలీవుడ్) మరియు సంగీతాభిమానులను తీవ్ర శోకంలో ముంచెత్తింది. హ్యూమన్ ఇక లేరనే వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న హ్యూమన్ సాగర్, నవంబర్ 14న భువనేశ్వర్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆయనను ఐసియుకి తరలించారు. […]
రాజమౌళి, మహేష్ బాబుతో చేయబోయే సినిమా ఈవెంట్ పూర్తయిన తర్వాత, రాజమౌళి మీద రాష్ట్రీయ వానర సేన ఒక ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హనుమంతుడి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారని, అవి తమ మనోభావాలు దెబ్బతీశాయని వారు పోలీస్ కంప్లైంట్లో పేర్కొన్నారు. ఈ విషయం ఇంత చర్చ జరుగుతున్న సమయంలోనే, వారు మరో రెండు ఫిర్యాదులు చేయడానికి సిద్ధమైనట్లుగా వెల్లడించారు. అందులో ఒకటి, సినిమా ఈవెంట్లో మహేష్ బాబుని నంది మీద వచ్చినట్లుగా చూపించారు. నంది […]
టాలీవుడ్ ప్రేక్షకులకు సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న సుప్రిత నాయుడు, ప్రముఖ నటి శురేఖవాణి కుమార్తె అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె హీరోయిన్గా సిల్వర్స్క్రీన్పై తన తొలి అడుగు వేస్తోంది. సుప్రిత ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి చిత్రం “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి.” ఈ చిత్రంలో హీరోగా బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి నటిస్తున్నారు, దర్శకత్వం మల్యాద్రి రెడ్డి వహిస్తున్నారు. ఈ సినిమాను M3 మీడియా […]