‘అఖండ 2’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశాఖ చేరుకున్న బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీనుకు విమానాశ్రయంలో అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్‌లో అభిమానిపై బాలకృష్ణ ఆవేశంతో ఊగిపోయిన సంఘటన చోటుచేసుకుంది. అభిమానులను నియంత్రించే క్రమంలో బాలకృష్ణ కొంతమేర అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. వారిలో ఒక అభిమానిని చూసి వీడెందుకు వచ్చాడు? అని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read :Hidma Diary: సంచలనంగా మరిన హిడ్మా డైరీ.. […]
సినామా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం తెచ్చిపెడుతూ… జనాల పర్సనల్ డేటా చోరీ చేస్తూ.. దేశ భద్రతకే ముప్పుగా మారిన ఇమంది రవి ఆటకట్టించారు సీపీ సజ్జనార్. ఏళ్ల తరబడి రవి సృష్టించుకున్న పైరసీ రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించారు. ఇప్పటికే ఐ బొమ్మ. బప్పం టీవీ, ఇరాదా వంటి సైట్లను క్లోజ్ చేసిన పోలీసులు… పైరసీ కంటెంట్ ఉన్న మిగతా వెబ్సైట్లపై యాక్షన్‌కు సిద్దమవుతున్నారు. ఇమంది రవిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌లు, గేమింగ్ యాప్‌లపై […]
నాని హీరోగా ఈ ఏడాది హిట్ 3 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్‌కి 18 గంటల ముందు ఐ-బొమ్మలో ఒరిజినల్ క్వాలిటీతో రిలీజ్ అయింది. ఈ నేపధ్యంలో ప్రొడక్షన్ హౌస్ అయితే కచ్చితంగా ఇది ప్రొడక్షన్ హౌస్‌లో ఎవరో చేసిన పని అని భావించి, తమ సొంత ఉద్యోగులను అనుమానించి పోలీస్ కేసులను సైతం నమోదు చేయించి దర్యాప్తు చేయించింది. అయితే అప్పట్లో […]
ఇటీవల రాజమౌళి, మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించడమే కాదు, ఒక పెద్ద ఈవెంట్ చేసి టైటిల్ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వారణాసి పేరుతో రూపొందించబోతున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. అయితే, ఈ సినిమా అనౌన్స్మెంట్ కోసం చేసిన ఈ ఈవెంట్ రాజమౌళి ప్లాన్ చేసినట్లు దొరక్కపోవడంతో, “ఆంజనేయస్వామి ఉంటే ఇదేనా బాగా చూసుకునేది” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. Also Read:iBomma: ఐ బొమ్మలో సినిమాలు చూశారా? తస్మాత్ జాగ్రత్త ఈ […]
ఐ-బొమ్మ తర్వాత బప్పం టీవీగా రూపాంతరం చెందిన ఇమ్మడి రవికి చెందిన వెబ్‌సైట్స్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా, పైరసీ వెబ్‌సైట్స్ నిర్వాహకుడైన రవిని తెలంగాణ పోలీసులు ప్లాన్ చేసి మరీ అరెస్ట్ చేశారు. అయితే, పోలీసులు విచారణలో అతను 50 లక్షల ఐ-బొమ్మ యూజర్స్‌కి సంబంధించిన డేటాని ₹20 కోట్ల రూపాయలకు అమ్మకం జరిపినట్లుగా గుర్తించారు. Also Read : DUDE : ఓటీటీలో అదరగొడుతున్న డ్యూడ్.. అందరూ ఇప్పుడు […]
సినీ పరిశ్రమలో నటీనటులు కానీ, ఇతర టెక్నీషియన్లు కానీ రిటైర్మెంట్ తీసుకోవడం సాధారణమే. కానీ, వారు ఏదీ అంత త్వరగా అధికారికంగా ప్రకటించరు. అయితే, ప్రముఖ నటి తులసి మాత్రం తాను ఈ ఏడాది డిసెంబర్ 31తో నటనకు రిటైర్మెంట్ ఇస్తున్నానంటూ అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ పెట్టింది. తులసి ఆమెకు మూడున్నర నెలల వయసు ఉన్నప్పుడే నటన రంగంలో అడుగు పెట్టింది. తులసి తల్లి అలనాటి సావిత్రి […]
హరినాథ్ పోలిచర్ల రచన, దర్శకత్వ నిర్మాణంలో డ్రీం టీం ప్రొడక్షన్స్ పై హరినాథ్ పోలిచర్ల హీరోగా తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నిధి పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్ తదితరులలో ప్రేక్షకుల ముందుకు రానున్న “నా తెలుగోడు”. మళ్లీ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి శివ సంగీతాన్ని అందించగా రమణ ఎడిటింగ్ చేశారు. చంద్ర బోస్, గడ్డం వీరు ఈ చిత్రంలోని పాటలు రచించారు. డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న […]
ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్ మరియు ఎన్ వి ఎల్ క్రియేషన్స్ పతాకం పై రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ అవసరాల మరియు ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు గార్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “టార్టాయిస్”. ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో పూజా కార్యక్రమాలు […]
సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NFDC), గోవా ప్రభుత్వంతో కలిసి ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ESG) సంయుక్తంగా నిర్వహిస్తున్న 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) ఈ ఏడాది నవంబర్ 20న జరగనున్న ఆరంభ వేడుకలో తెలుగు సినిమా ఐకాన్, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణని ఘనంగా సత్కరించనుంది. భారతీయ సినీ రంగంలో అర్ధ శతాబ్ద కాలం పాటు తన అపూర్వమైన నటనతో, దాదాపు 100కిపైగా చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలతో […]
భారతదేశంలో సినిమా చూసే అనుభవాన్ని ఉన్నత స్థాయికి చేర్చుతూ, దేశవ్యాప్తంగా మొత్తం 34 IMAX స్క్రీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ అధునాతన సాంకేతికతతో కూడిన థియేటర్లు ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్స్, అత్యుత్తమ సౌండ్ క్వాలిటీతో మరపురాని సినిమా ఎక్స్ పీరియన్స్ అందిస్తున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాలు, ప్రధాన నగరాల్లో ఈ స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. Also Read :IBomma : ఇమ్మడి బొమ్మ.. ఆస్తులు అమ్మడానికి వచ్చి అడ్డంగా ఇరుక్కుని! ఢిల్లీ (Delhi): ఢిల్లీ నగరంలో 5 IMAX […]