బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ‘ఆర్ సి 16’. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కూడా వరుసగా వస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ సినిమా టైటిల్ గురించి చర్చ జరుగుతోంది. పవర్ క్రికెట్ నేపథ్యంలో రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమా ఉండబోతోంది. ఈ విషయాన్ని ఈ మధ్యనే కెమెరామెన్ రత్నవేలు […]
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన తాజా మూవీ తండేల్. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకి కలెక్షన్స్ వర్షం కూడా కురుస్తుంది. శుక్రవారంతో పాటు శనివారం, ఆదివారంతో పాటు సోమవారం కూడా సినిమాకి మంచి కలెక్షన్స్ […]
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్’ బంజారా హిల్స్ బ్రాంచ్ లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ని ప్రారంభించింది. ఆధునిక టెక్నాలజీతో ఈ సంస్థ అందిస్తున్న సేవలను ఐశ్వర్య రాజేష్ స్వయంగా పరిశీలించింది. ఇక ఈ క్రమంలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ హెల్త్ కేర్ ఎంతో ముఖ్యమని, ఈ సేవలను ఎంతో నాణ్యంగా, ఆధునిక టెక్నాలజీతో అందిస్తున్న ‘కలర్స్’ సంస్థ నిర్వాహకులను అభినందించింది. ప్రతి […]
మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ నుంచి ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రం ఫిబ్రవరి 14న రాబోతోంది. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. […]
తండేల్ సినిమా పైరసీ గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బన్నీవాసు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ మునుపటిలా పైరసీ లేదని అన్నారు. గత రెండేళ్ల నుంచి పైరసీ నియంత్రణలోకి వచ్చిందని పేర్కొన్న ఆయన ‘గీత గోవిందం’ సమయంలో తీసుకున్న కఠిన చర్యలు కారణంగా తరువాతి కాలంలో చాలా వరకూ పైరసీ తగ్గిందని అన్నారు. అన్ని భాషలతో పోలిస్తే, తెలుగులో పైరసీని చాలా వరకూ నియంత్రించామని […]
నాగచైతన్య హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘తండేల్’. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను పైరసీ చేసి ఆన్లైన్లో పెట్టడమే కాదు ఏకంగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులోనూ ప్రదర్శించారు. దీనిపై నిర్మాత బన్ని వాసు, సమర్పకులు అల్లు అరవింద్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక యాంటీ పైరసీ […]
రామ్ చరణ్ మీద తాను చులకన చేయున్నట్టుగా కామెంట్స్ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారం మీద అల్లు అరవింద్ స్పందించారు. తండేల్ సినిమా పైరసీ జరుగుతుంది దాన్ని అరికట్టాలంటూ ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో ఈ మేరకు అల్లు అరవింద్ కామెంట్ చేశారు.. గతంలో తండేల్ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ ఉన్న సమయంలో రామ్ చరణ్ సినిమాను ఆయనను తక్కువ చేసి మాట్లాడినట్లు ఒక సీనియర్ జర్నలిస్టు ప్రస్తావించారు. అయితే అప్పుడు స్పందించడం కరెక్ట్ […]
లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృథ్వి రాజ్ చేసిన కామెంట్లు కలకలం రేపాయి. వైసీపీ నేతలను టార్గెట్ చేసినట్టుగా ఉన్న ఆ కామెంట్ల మీద కలకలం రేగడంతో టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో షైన్ స్క్రీన్స్ నిర్మాత సాహు గారపాటితో పాటు విశ్వక్ సేన్ మీడియా ముందుకు వచ్చి అసలేం జరిగిందో వివరించారు. ఇక తాజాగా ఈ అంశం మీద టీం ఒక ప్రకటన కూడా […]
విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏర్పడిన పృథ్వి రాజ్ కామెంట్స్ వివాదం నేపథ్యంలో సినిమా టీం ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ తమకు తెలియకుండా ఈవెంట్లో ఈ విషయం జరిగిందని అన్నారు. అయితే అది జరిగిన తర్వాత 14 ఉదయం లైలా హెచ్డి లింకు పెడతా అంటూ సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారని, అదేవిధంగా వాడి ఖాతాలో మరొకడు బలి అంటూ కామెంట్ చేస్తున్నారని ఎవరో […]
విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ఈవెంట్లో 30 ఇయర్స్ కమెడియన్ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వైసిపి నేతలను టార్గెట్ చేసినట్లుగా ఉన్న ఆ కామెంట్స్ వైసీపీ అభిమానులకు కోపం తెప్పించాయి. దీంతో సినిమాని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ సృష్టించారు. తాజాగా ఈ విషయం మీద మీడియా ముందుకు వచ్చింది సినిమా టీం. నిర్మాత సాహు గారపాటితో పాటు హీరో విశ్వక్సేన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సాహు […]