విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమా రిలీజ్ కి ముందు జరిగిన ఈవెంట్ కారణంగా సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ఈవెంట్లో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ అభిమానులకు కోపం తెప్పించాయి. ఈ విషయం మీద విశ్వక్సేన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎవరి మీద కోపమో తనమీద తన సినిమా మీద చూపించవద్దని కోరాడు. అయితే […]
మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్సేన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. […]
మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ నారాయణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని […]
ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ టుడే’ సినిమా తమిళ లోనే కాదు తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ ప్రదీప్ రంగనాథన్ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అనే ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఏజీఎస్ బ్యానర్ మీద అఘోరం, గణేష్, సురేష్ నిర్మించిన ఈ సినిమాను ఓరి దేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ […]
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ మూవీ “వీడీ 12”. ఇప్పటికే నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన నుంచే దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. […]
గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటున్న 30 ఇయర్స్ పృథ్వీరాజ్ తాజాగా జరిగిన లైలా ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి గతంలో వైసిపికి అనుకూలంగా వ్యవహరించిన ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించడంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీబీసీ భక్తి ఛానల్ చైర్మన్ పదవి కూడా దక్కింది. అయితే ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వైసీపీ పక్కన పెట్టింది. దీంతో వైసీపీ మీద సంచలన ఆరోపణలు చేసి జనసేనకు దగ్గరైన […]
పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2అద్భుతమైన విజయం సాధించడమే కాదు అనేక రికార్డులు సైతం బద్దలు కొట్టింది. ఇప్పుడు అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఏది ఉంటుందో అని ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయబోతున్నాడని ఆ మధ్య లీక్స్ వచ్చాయి. త్రివిక్రమ్ తో బన్నీ జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం లో లాంటి […]
నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ ఎగువ, దిగువ అహోబిలంలో మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ సందడి చేశారు. అహోబిల నరసింహ స్వామిని దర్శించుకున్న మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పండితుల చేత ఆశీర్వాదం తీసుకొని , నవ నరసింహుల చిత్రపటం , తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఇక అనంతరం మెగా అభిమానులకు స్వామి వారి గెస్ట్ హౌస్ లో సెల్ఫీలు, ఫొటోలు ఇచ్చారు. […]
రజనీకాంత్ వెట్టైయన్లో చిన్న పాత్ర పోషించిన మలయాళ నటుడు అలెన్సియర్ లే లోపెజ్, రజనీకాంత్ సహా అమితాబ్ బచ్చన్‌తో కలిసి పనిచేయడం గురించి తన ఆలోచనలను పంచుకుంటూ మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి. ఆ ఇద్దరు అనుభవజ్ఞులైన నటులతో తాను నటించిన సన్నివేశంలో, వారు ‘నటించలేరని’ తాను ఎలా గ్రహించాడో అతను చెప్పుకొచ్చాడు. ఆ సినిమా కోసం “నాకు ముంబైకి విమాన టికెట్ పంపారు, ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వసతి కల్పించారు. నేను అక్కడ ఒక […]
తెలుగు నటి శ్రీ లీల బాలీవుడ్ అరంగేట్రం గురించి గత కొద్దిరోజుల నుంచి చర్చ జరుగుతోంది. దర్శకుడు కరణ్ జోహార్ కార్యాలయంలో నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి కనిపించినప్పటి నుండి ఆమె బాలీవుడ్ అరంగేట్రం చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఇబ్రహీం అలీ ఖాన్ సరసన నటించనుందని విస్తృతంగా వార్తలు వచ్చాయి. అయితే అది ప్రచారమే అని తెలుస్తోంది. ఎందుకంటే లేటెస్ట్ రిపోర్ట్స్ పరిశీలిస్తే ఆ వార్త నిజం […]