మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతానికి భాను భోగవరపు డైరెక్షన్లో మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. గత ఏడాది రవితేజ చేసిన ఈగల్ సినిమాతో పాటు మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఏమాత్రం వర్కౌట్ కాకపోవడంతో ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలని ఎంతో ఎదురుచూసి మరీ భాను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సితార సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా తర్వాత ఆయన కిషోర్ తిరుమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే […]
ఆయన ఒక యంగ్ డైరెక్టర్. కెరియర్లో ముందు చేసిన సినిమాలు కొంచెం ఇబ్బంది పెట్టిన చివరిగా ఆయన నుంచి వచ్చిన రెండు సినిమాలు మాత్రం మంచి హిట్లుగా నిలిచాయి. నిజానికి ఆ రెండు సినిమాలు కూడా డీసెంట్ హిట్ కావడమే కాదు ఆయనకు మంచి పేరు కూడా తీసుకొచ్చాయి. దర్శకత్వంతో పాటు కథలలో కూడా ఎక్కడా వల్గారిటీకి ఆస్కారం లేకుండా క్లీన్ ఎంటర్టైనర్లుగా నిలిచాయి. ఇలాంటి దర్శకుడు తో సినిమా చేయడానికి ఏ హీరో అయినా ఆసక్తి […]
విక్కీ కౌశల్ – రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ ఫిబ్రవరి 14, శుక్రవారం విడుదలవుతోంది. మామూలుగా వాలెంటైన్స్ డే అంటే ప్రేమ, శృంగార రస సినిమాలు ఎక్కువ రిలీజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ చారిత్రక కథను చెప్పే ‘ఛావా’ను ఆ డేట్ కి రిలీజ్ అనౌన్స్ చేయడంతో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానాలను ప్రేక్షకులు పటాపంచలు చేశారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన […]
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ కృష్ణ అండ్ హిస్ లీల. 2020లో కరోనా మహమ్మారి సమయంలో OTTలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ సాధించింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీ పై ఒక రిఫ్రెషింగ్ టేక్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని ప్రేమికుల […]
తాను ఒక నటుడిగా సినిమా ఫంక్షన్ వేదిక పై మాట్లాడిన మాటలను వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేశాయని నటుడు 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ అన్నారు. 11 అనే నెంబర్ ని చూస్తే చాలు వైసీపీ వాళ్లు గడగడ వణికి పోతున్నారు. నేను ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడలేదన్న ఆయన అక్కడికి వచ్చిన ప్రేక్షకులను నవ్వించడానికే అలా మాట్లాడానని అన్నారు. కానీ అది వైసీపీకి అన్వయిస్తూ ప్రచారం చేసుకున్నారని అన్నారు. గత రెండు రోజులుగా […]
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బుల్లి రాజు అలియాస్ రేవంత్ భీమాల.. చేసిన మొదటి సినిమాతోనే పవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అయితే రేవంత్ పేరు మీద సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ అకౌంట్ లు క్రియేట్ చేశారని రేవంత్ తండ్రి ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
సినిమాల్లో నటించాలని ఎంతోమందికి ఉంటుంది కానీ ఆ అవకాశం కొంతమందికి మాత్రమే దక్కుతుంది. అయితే ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం ఉందని ప్రస్తుతం ఆయనతో స్పిరిట్ అనే సినిమా చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ నిర్మాతగా భద్రకాళి పిక్చర్స్ అనే బ్యానర్ ఉన్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి ఈ బ్యానర్ మీదే నిర్మించారు తర్వాత సందీప్ రెడ్డివంగా చేసే దాదాపు అన్ని సినిమాలలో ఈ బ్యానర్ కూడా సహనిర్మాణ సంస్థగా వ్యవహరిస్తూ ఉంటుంది.
విజయ దేవరకొండ కథానాయకుడిగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కింగ్డమ్’ అనే శక్తివంతమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. టైటిల్ తో పాటు బుధవారం నాడు టీజర్ ను కూడా ఆవిష్కరించారు నిర్మాతలు. ‘కింగ్డమ్’ టీజర్ అద్భుతంగా ఉంది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కట్టిపడేసే భావోద్వేగాలతో థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే […]
సద్దుమణిగింది అనుకుంటున్న అల్లు వర్సెస్ మెగా కాంపౌండ్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చిందని కొత్త ప్రచారం మొదలైంది. తాజాగా రామ్ చరణ్ తేజ తన బావ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసినట్లు ప్రచారం మొదలైంది. అయితే అది నిజం కాదని సమాచారం. అసలు ముందు నుంచి అల్లు అర్జున్ రామ్ చరణ్ ను, రామ్ చరణ్ అల్లు అర్జున్ ను ఫాలో అవ్వడం లేదు. ఇప్పుడు కొత్తగా అన్ […]
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ మరోసారి వైసిపి సానుభూతిపరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లైలా అనే సినిమా ఈవెంట్లో ఆయన మేకల గురించి ప్రస్తావిస్తూ ఒకప్పుడు 150 ఉండేవి కానీ ఇప్పుడు 11 మాత్రమే ఉన్నాయి అంటూ సినిమాలో తన క్యారెక్టర్ గురించి కామెంట్లు చేశాడు. అయితే ఆయన వైసిపి ఎమ్మెల్యేలు గురించి కామెంట్ చేశాడు అంటూ వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున టార్గెట్ చేసింది. దీంతో బాయ్ కాట్ ట్రెండ్ తెరమీదకి […]