Sreeleela : బాలీవుడ్ ఆఫర్ పట్టిన కిస్సిక్ క్వీన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు నటి శ్రీ లీల బాలీవుడ్ అరంగేట్రం గురించి గత కొద్దిరోజుల నుంచి చర్చ జరుగుతోంది. దర్శకుడు కరణ్ జోహార్ కార్యాలయంలో నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి కనిపించినప్పటి నుండి ఆమె బాలీవుడ్ అరంగేట్రం చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఇబ్రహీం అలీ ఖాన్ సరసన నటించనుందని విస్తృతంగా వార్తలు వచ్చాయి. అయితే అది ప్రచారమే అని తెలుస్తోంది. ఎందుకంటే లేటెస్ట్ రిపోర్ట్స్ పరిశీలిస్తే ఆ వార్త నిజం కాదని తెలుస్తోంది. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ తన రాబోయే ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటించడానికి ఆమెను ఎంపిక చేసుకున్నాడు.
Tollywood: చిరు, బాలయ్య, నాగ్.. వెంకీ మామను టచ్ చేసేదెవరు?
Also Read
- Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
- Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
ఇది నిజమైతే, శ్రీలీలకి ఇది ఒక క్రేజీ ఆఫర్ అనే చెప్పాలి. ఎందుకంటే కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ లో వరుస హిట్‌లను అందిస్తున్నాడు. యువతలో మంచి ఆదరణ సంపాదించుకున్నాడు. అయితే ఆమె కార్తీక్ ఆర్యన్ సరసన నటించడం అనేది ప్రస్తుతానికి ప్రచారమే కాగా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. నిజానికి అల్లు అర్జున్ “పుష్ప 2″లో తన ఐటెం సాంగ్ విజయం తర్వాత శ్రీలీల బాలీవుడ్‌లో పాపులారిటీని సంపాదించుకుంది. “కిసిక్” పాట తెలుగులో మామూలుగానే అనిపించినా హిందీలో మాత్రం బాగా వైరల్ అయింది. దీంతో బాలీవుడ్ నిర్మాతలు శ్రీలీలను తమ సినిమాలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్‌లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!