Mario : ‘మారియో’ ఛేజింగ్ ఆగేదే లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాటకం, తీస్ మార్ ఖాన్ చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్‌జీ గోగన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కళ్యాణ్ జీ గోగన మరో కొత్త కాన్సెప్ట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై రిజ్వాన్ నిర్మాతగా.. కళ్యాణ్‌జీ గోగన తెరకెక్కిస్తున్న చిత్రం ‘మారియో’. అనిరుధ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీలో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. చూస్తుంటే ఇదేదో అడ్వెంచర్ చిత్రంగానే ఉంది. ఫన్ రైడ్ అంటూ క్యాప్షన్ పెట్టడంతో ఇందులో కావాల్సినంత వినోదం ఉంటుందని అర్థం అవుతోంది. కామిక్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. కథా రచనలో, మాటలు అందిచండంలో కళ్యాణ్‌జీ గోగనకి రాకెందు మౌళి సహకరించారు.
ప్రస్తుతం కామెడీ, థ్రిల్లర్ మిక్స్ చేసి భిన్న రకాల చిత్రాలతో, కొత్త కంటెంట్‌తో మేకర్లు ప్రయత్నం చేస్తున్నారు. కళ్యాణ్‌జీ గోగన ప్రస్తుతం మారియో అంటూ అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు వస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే మిగతా వివరాలన్ని ప్రకటించనున్నారు. అనిరుధ్, హెబ్బా పటేల్, రాకేందు మౌళి, మౌర్య సిద్దవరం, యష్న, కల్పిక, మదీ, లతా రెడ్డి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read
- Tags
- Mario
- Mario Movie
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!