విశ్వ వేదికలపై తెలుగు పాటల జెండాను ఎగరేసేందుకు, ఏళ్ల నాటి మన స్మృతులను మళ్ళీ మీటేందుకు సిద్ధమయ్యారు రమణ గోగుల మెల్బోర్న్. మామా క్రియేటివ్ స్పేస్, టాప్ నాచ్ ఎంటర్టైన్మెంట్ ఆస్ట్రేలియా (Top Notch Entertainment Australia) సంయుక్తంగా “ఇన్ కాన్వర్సేషన్స్ విత్ ది ట్రావెలింగ్ సోల్జర్ – రమణ గోగుల ఆస్ట్రేలియా టూర్ ఫిబ్రవరి 2026” పేరిట ఒక భారీ సంగీత యాత్రను ప్రకటించాయి. మీడియా సమావేశంలో రమణ గోగులతో పాటు, ఎక్సెల్ గ్లోబల్ సర్వీసెస్ […]
Dashamakan : వైవిధ్యమైన సినిమాలో ఆకట్టుకుంటోన్న యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ కథానాయకుడుగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దాషమకాన్’. ఐడీఏఏ ప్రొడక్షన్స్, థింక్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను వినీత్ వరప్రసాద్ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను మేకర్స్ శనివార విడుదల చేశారు. టైటిల్ ప్రోమోను గమనిస్తే.. ఊర్లో పేరు మోసిన రౌడీకి చెందిన కిరాయి మనుషులు హీరోని వెతుక్కుంటూ..ఎలాగైనా చంపాలని ఆయుధాలతో […]
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అభిమానులు ప్రస్తుతం ‘ఓజీ’ (OG – ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా సాధించిన భారీ విజయంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. ‘ఓజీ’ సినిమాతో పవన్ కల్యాణ్ కెరీర్లో మొదటిసారిగా ₹300 కోట్ల మార్క్‌ను దాటి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ అపారమైన విజయంతో పవన్ తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ తదుపరి చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ దర్శకుడు హరీశ్ శంకర్‌కు ప్రస్తుతం పెద్ద సవాల్ ఎదురైంది. Also Read :Venkatesh: […]
ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యే వాధికారస్తే. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, మరియు శ్రీ సుధా ముఖ్య పాత్రల్లో నటించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 31న థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ సాధించింది. ఇప్పుడు సన్ నెక్స్ట్ […]
తెలుగు సినిమా ప్రేక్షకులకు అత్యంత ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఈ సీజన్లో విడుదలయ్యే సినిమాల కోసం నిర్మాతలు, హీరోలు పోటీ పడటం సర్వసాధారణం. అయితే, వచ్చే సంక్రాంతికి ఏకంగా ఏడు సినిమాలు తమ పండుగ రేసులో ఉన్నట్లు ప్రకటించడంతో సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇన్ని సినిమాలు థియేటర్లలో ఒకేసారి దిగడం అసాధ్యం, అందుకే ఈ రేసు నుంచి కచ్చితంగా ఇద్దరు హీరోలు తప్పుకోవాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Also Read :IBomma Ravi: […]
రవి, శ్రీయ తివారి హీరో హీరోయిన్ గా సిస్ ఫిలిమ్స్ బ్యానర్ పై సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వం లో విడుదలకు సిద్ధంగాఉన్న చిత్రం ‘విచిత్ర’ పేక్షకుల హృదయాలను హత్తుకునే అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “విచిత్ర” సెన్సర్ పనులు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ సందర్బంగా ఈ దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ ఈ సినిమాలోని హీరోగా రవి, హీరోయిన్ శ్రేయ తివారి, జ్యోతి అపూర్వ, ‘బేబీ’ శ్రీ హర్షిణి యసిక, […]
సంచలనం సృష్టించిన ఐబొమ్మ (iBomma) పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. గత రెండు రోజులుగా విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం (నవంబర్ 22, 2025) మూడో రోజు విచారణను కూడా ముగించారు. అయితే, రవి విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని పోలీసులు వెల్లడించారు. మూడో రోజు విచారణలో కీలక సమాచారం రాబట్టాలని పోలీసులు ప్రయత్నించినప్పటికీ, నిందితుడు ఇమ్మడి రవి వారిని తప్పుదారి పట్టిస్తున్నట్లు […]
టాలీవుడ్లో కొందరు హీరోయిన్లకు అదృష్టం త్వరగా కలిసి రాదు. ఎంత అందం ఉన్నా, అభినయం ఉన్నా… విజయాలు వారి చెంతకు చేరవు. సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఈమె అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, వరుసగా ఎదురవుతున్న ఫ్లాప్‌ల కారణంగా ‘ఐరన్ లెగ్’ ముద్రను మోయాల్సి వస్తోంది. భాగ్యశ్రీ బోర్సే చూడగానే ఆకట్టుకునే గ్లామర్‌తో యూత్‌లో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే, ఈ మధ్యకాలంలో కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, తన పెర్ఫార్మెన్స్తో విమర్శకులను […]
సంచలనం సృష్టించిన ఐబొమ్మ (iBomma) పైరసీ కేసులో ప్రధాన నిందితుడు రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణను కొనసాగిస్తున్నారు. గత రెండు రోజులుగా పోలీసులు రవిని విచారిస్తున్నారు. రెండో రోజు విచారణలో భాగంగా ఆరు గంటలకు పైగా ప్రశ్నించగా, పోలీసులు పలు కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఒకవైపు పోలీసులు తమ విచారణను వేగవంతం చేస్తుండగా, మరోవైపు అనూహ్యంగా సోషల్ మీడియాలో నిందితుడు రవికి సాధారణ ప్రజల నుంచి, నెటిజన్ల నుంచి భారీ […]
ప్రముఖ యాంకర్ శివజ్యోతి తాజాగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లి అక్కడ క్యూ లైన్లో నిలబడి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. శ్రీవారి ప్రసాదంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, హిందూ సంఘాలు, నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ శివజ్యోతి తన భర్త, స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడి ఉన్న సమయంలో, టీటీడీ సేవకులు […]